జాతీయం - Page 103
మరో సక్సెస్ అందుకున్న ఇస్రో
శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నిర్వహించిన పీఎస్ఎల్వీ-సి59 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
By Medi Samrat Published on 5 Dec 2024 7:26 PM IST
నేడే మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం... హాజరుకానున్న ప్రధాని
మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
By అంజి Published on 5 Dec 2024 8:00 AM IST
'మహా' ఉత్కంఠకు తెర.. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్న షిండే..!
మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండేపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.
By Medi Samrat Published on 4 Dec 2024 8:45 PM IST
Video : ఆయనకు ఉదయం, సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన అనుభవం ఉంది.. నవ్వులు పూయించిన షిండే
మహారాష్ట్రలో సీఎం అభ్యర్ధిపై ఉత్కంఠ వీడింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
By Medi Samrat Published on 4 Dec 2024 5:26 PM IST
36 ఏళ్లు జైలు జీవితం తర్వాత విడుదలైన 104 ఏళ్ల వృద్ధుడు.. ఏ నేరం చేశాడంటే..
పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా కరెక్షనల్ హోమ్‌లో 36 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత 104 ఏళ్ల వృద్ధుడు విడుదలయ్యాడు.
By Medi Samrat Published on 4 Dec 2024 3:30 PM IST
పూంచ్‌లో ఆర్మీ క్యాంప్‌పై గ్రెనేడ్ దాడి
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ పోస్ట్‌పై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు.
By Medi Samrat Published on 4 Dec 2024 2:34 PM IST
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరు.. బీజేపీ సమావేశంలో క్లియర్
భారతదేశ ఆర్థిక రాజధానిలో మహాయుతి కూటమి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుల సస్పెన్స్‌కు ముగింపు పలికింది.
By అంజి Published on 4 Dec 2024 1:05 PM IST
Video : అందరూ చూస్తుండగానే మాజీ సీఎంపై కాల్పులు.. తృటిలో..
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ బాదల్‌పై దాడి జరిగింది.
By Medi Samrat Published on 4 Dec 2024 10:36 AM IST
తొలి ఆరు నెలలు నన్ను సీఎం చేయండి.. షిండే ప్రతిపాదనకు బీజేపీ షాకింగ్ సమాధానం
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
By Medi Samrat Published on 4 Dec 2024 10:03 AM IST
శాంతిభద్రతలతో ఆటలాడితే కఠిన చర్యలు తీసుకుంటాం : రాహుల్‌కు హెచ్చరిక
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం సంభాల్‌లో పర్యటించనున్న సందర్భంగా ఎక్సైజ్ మంత్రి నితిన్ అగర్వాల్ దీనిని రాజకీయ పర్యటనగా పేర్కొన్నారు
By Medi Samrat Published on 4 Dec 2024 9:50 AM IST
షిండేను కలిసిన ఫడ్నవీస్.. 'నెంబర్ టూ'కు అంగీకారం..!
చాలా రోజుల పాటు అనేక రౌండ్ల చర్చల తర్వాత.. మహారాష్ట్ర తాత్కాలిక ముఖ్యమంత్రి, ప్రముఖ శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే కొత్త మహాకూటమి ప్రభుత్వంలో 'నెంబర్...
By Medi Samrat Published on 3 Dec 2024 9:30 PM IST
మూడు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం.. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..!
ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గురువారం డిసెంబర్ 5న మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు.
By Medi Samrat Published on 3 Dec 2024 8:45 PM IST