తాజా వార్తలు - Page 820
రేపే 'కన్నప్ప' రిలీజ్.. మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్
మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి, ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కన్నప్ప'.
By Medi Samrat Published on 26 Jun 2025 4:14 PM IST
10 రోజుల్లో ఐదు అత్యాచారాలు.. యువతి గుడి నుండి వస్తుండగా గ్యాంగ్ రేప్
పది రోజుల వ్యవధిలో ఒడిశాలో ఐదు వేర్వేరు అత్యాచార కేసులు నమోదయ్యాయి.
By Medi Samrat Published on 26 Jun 2025 3:30 PM IST
తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడించిన ఎస్పీ
ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Jun 2025 3:00 PM IST
వయసు 19 ఏళ్లు.. రూ.12 కోట్ల బంగారం కొట్టేసేందుకు స్కెచ్ వేశాడు..!
మోసం, దొంగతనం కేసులో 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 26 Jun 2025 2:25 PM IST
దేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైంది, పార్లమెంట్ కాదు: సీజేఐ గవాయ్
దేశంలో న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య పెరుగుతున్న వివాదం నడుమ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 26 Jun 2025 1:30 PM IST
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 26 Jun 2025 12:43 PM IST
Video : థర్డ్ అంపైర్ కూడా తడబడ్డాడు.. ట్రావిస్ హెడ్ అవుటా.? నాటౌటా.?
బ్రిడ్జ్‌టౌన్‌లో వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు విండీస్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు.
By Medi Samrat Published on 26 Jun 2025 12:25 PM IST
సీఎం రేవంత్‌కు జాగృతి తరపున అవినీతి చక్రవర్తి బిరుదు ఇస్తున్నాం: కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 26 Jun 2025 12:23 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు..స్టేట్‌మెంట్ ఇవ్వాలని బీజేపీ ఎంపీకి సిట్ నోటీసు
చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 26 Jun 2025 11:55 AM IST
హైదరాబాద్‌లో నగ్న వీడియోలు విక్రయిస్తున్న దంపతులు.. లైవ్ స్ట్రీమింగ్ కూడా..
హైదరాబాద్ నగరంలో నగ్న వీడియోలు విక్రయిస్తున్న దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 26 Jun 2025 11:25 AM IST
ఫ్రెంచ్ పర్యాటకురాలిపై అత్యాచారం.. క్యాస్టింగ్ డైరెక్టర్ పుష్పరాజ్ అరెస్ట్
రాజస్థాన్ నగరంలో ఒక ఫ్రెంచ్ పర్యాటకురాలిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో ఉదయపూర్ పోలీసులు ఓ కాస్టింగ్ డైరెక్టర్‌ను అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 26 Jun 2025 11:11 AM IST
అకస్మాత్తుగా శస్త్రచికిత్స.. సూర్యకుమార్ యాదవ్‌కు ఏమైంది.?
భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు.
By Medi Samrat Published on 26 Jun 2025 11:02 AM IST














