తాజా వార్తలు - Page 819
రాష్ట్రంలో భారీ రిలయన్స్ పరిశ్రమకు అనుమతి..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిలయన్స్ సంస్థకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 27 Jun 2025 7:21 AM IST
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రెండు జాబ్ నోటిఫికేషన్లు విడుదల
రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 27 Jun 2025 6:56 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి స్థిరాస్తి క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి
స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ఆర్థిక లాభం కలుగుతుంది.
By జ్యోత్స్న Published on 27 Jun 2025 6:38 AM IST
రేపు మూడు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 26 Jun 2025 9:15 PM IST
అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసులో కీలక పురోగతి
జూన్ 24న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్‌ను అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చారు.
By Medi Samrat Published on 26 Jun 2025 9:00 PM IST
కష్టం, కమిట్‌మెంట్‌తోనే నేను, విజయ్ దేవరకొండ ఈ స్థాయికి వచ్చాం : సీఎం రేవంత్
తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉందని.. నిజామ్‌లకు రాజా కార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరులు పుట్టిన గడ్డ ఇదని.. ఆ పోరాట స్ఫూర్తి నుంచే తెలంగాణ...
By Medi Samrat Published on 26 Jun 2025 8:15 PM IST
గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా.. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినదించింది.
By Medi Samrat Published on 26 Jun 2025 7:37 PM IST
టీటీడీ ఉద్యోగులకు 2వేల హెల్మెట్లు పంపిణీ
టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి హెల్మెట్లు పంపిణీ చేశారు
By Medi Samrat Published on 26 Jun 2025 7:15 PM IST
ఇక ఆ కాలర్ ట్యూన్ వినిపించదు..!
సైబర్ నేరాలు, సైబర్ మోసాల గురించి పౌరులను హెచ్చరించే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఉన్న కాలర్ ట్యూన్ ఇక నుండి వినబడదు.
By Medi Samrat Published on 26 Jun 2025 6:37 PM IST
కోడలికి చెరుకు రసం తాగించి దారుణానికి ఒడిగట్టిన మామ
25 ఏళ్ల మహిళపై లైంగిక దాడి చేసి, ఆమె మామ గొంతు బిగించి చంపాడని పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 26 Jun 2025 5:46 PM IST
తప్పుడు వ్యక్తులతో స్నేహం చేశాను.. పృథ్వీ షా పశ్చాత్తాపం.!
పృథ్వీ షా తన క్రికెట్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వ్యక్తులతో తాను స్నేహం చేశానని ఒప్పుకున్నాడు.
By Medi Samrat Published on 26 Jun 2025 5:14 PM IST
టీటీడీకి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన భక్తుడు
గూగుల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించారు
By Medi Samrat Published on 26 Jun 2025 4:39 PM IST














