అంతర్జాతీయం - Page 5
పోరాటాన్ని వదలం.. కార్యాలయాన్ని వీడుతూ బిడెన్ వ్యాఖ్యలు
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బిడెన్ వాషింగ్టన్ కార్యాలయాన్ని వీడుతూ.. పోరాటాన్ని విరమించేది లేదని తన శ్రేణులకు హామీ ఇచ్చారు.
By Medi Samrat Published on 21 Jan 2025 9:51 AM IST
అవినీతి, ద్రవ్యోల్బణం అంతం చేస్తా.. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంలో డొనాల్డ్ ట్రంప్ మరోసారి సత్తా చాటారు.
By Medi Samrat Published on 21 Jan 2025 8:38 AM IST
'మూడో ప్రపంచ యుద్ధం జరగనివ్వను'.. ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
డోనాల్డ్ ట్రంప్ నేడు అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
By Medi Samrat Published on 20 Jan 2025 8:43 AM IST
ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు, టిక్‌టాక్‌కు షాక్.. యాపిల్, ప్లేస్టోర్లలో కనిపించని యాప్
తమ దేశంలో టిక్‌టాక్‌పై అమెరికా విధించిన బ్యాన్ అమల్లోకి వచ్చింది. అమెరికా ఫెడరల్ లా విధించిన నిషేధం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఆ యాప్...
By Knakam Karthik Published on 19 Jan 2025 12:59 PM IST
పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది మృతి.. నైజీరియాలో ఘోర విషాదం
నైజీరియాలో ఘోర విషాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది మరణించిన ఘటన శనివారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 19 Jan 2025 9:02 AM IST
విడాకుల వార్తలకు ట్వీట్‌తో ఆన్సర్ చెప్పిన ఒబామా
అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి.
By Knakam Karthik Published on 18 Jan 2025 9:24 AM IST
19 కోట్ల పౌండ్లను ఇమ్రాన్ ఖాన్ ఏమి చేశారో..?
పాకిస్థాన్ ప్రధాని ఖాన్ కు చిక్కులు తప్పడం లేదు. అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీలను కోర్టు దోషులుగా తేల్చింది.
By Medi Samrat Published on 17 Jan 2025 5:56 PM IST
తగ్గుతోన్న చైనా జనాభా.. ఆందోళనలో డ్రాగన్ కంట్రీ
పాపులేషన్‌లో వరల్డ్‌లోనే రెండో ప్లేస్‌లో ఉన్న చైనాలో వరుసగా మూడో సంవత్సరం జనాభా తగ్గింది. గత కొన్ని సంవత్సరాలుగా చైనా జనాభా తగ్గుదల సమస్యతో...
By Knakam Karthik Published on 17 Jan 2025 1:33 PM IST
87 మంది పిల్లలకు తండ్రి.. ఈ సంవత్సరం సెంచరీ లక్ష్యం..!
అమెరికాకు చెందిన 32 ఏళ్ల కైల్ గోర్డి ఇప్పటి వరకు 87 మంది పిల్లలకు తండ్రిగా మారి 100కు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు
By Medi Samrat Published on 17 Jan 2025 9:44 AM IST
అదానీని అతలాకుతలం చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ మూసివేత
అమెరికన్ పెట్టుబడి పరిశోధన సంస్థ, షార్ట్ సెల్లింగ్ గ్రూప్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూతపడనుంది.
By Medi Samrat Published on 16 Jan 2025 9:18 AM IST
'వారిని విడుదల చేయండి'.. రష్యాను గట్టిగా డిమాండ్ చేసిన భారత్
ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం రష్యన్ మిలిటరీ సపోర్ట్ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్న కేరళ వ్యక్తి మరణాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం...
By అంజి Published on 15 Jan 2025 7:54 AM IST
జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
జపాన్‌లోని క్యుషు ద్వీపంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 13 Jan 2025 7:06 PM IST