అంతర్జాతీయం - Page 4
భారత గడ్డపై నుంచి పాక్కు అప్ఘాన్ వార్నింగ్
భారత పర్యటనలో ఉన్న అప్ఘాన్ తాలిబన్ ఫారిన్ మినిస్టర్ ముత్తాఖీ పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
By అంజి Published on 10 Oct 2025 6:07 PM IST
మరియాకు నోబెల్ శాంతి బాహుమతి.. షాక్లో ట్రంప్
2025కి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనిజులాకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడోను వరించింది.
By అంజి Published on 10 Oct 2025 3:10 PM IST
కీలక మలుపు తీసుకున్న భారత్–అఫ్గానిస్తాన్ సంబంధాలు
భారత్, ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు కీలక మలుపు తీసుకున్నాయి.
By Knakam Karthik Published on 10 Oct 2025 12:58 PM IST
ఏమీ చేయకుండానే ఒబామాకు నోబెల్ ఇచ్చారు, నేను 8 యుద్ధాలు ముగించా: ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విమర్శలు గుప్పించారు.
By Knakam Karthik Published on 10 Oct 2025 10:15 AM IST
ట్రంప్ ఆశలతో ఉత్కంఠ.. నోబెల్ శాంతి బహుమతిపై ప్రపంచ దృష్టి
ఒస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇనిస్టిట్యూట్లో ఈరోజు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30కి) 2025 నోబెల్ శాంతి బహుమతి విజేత...
By Knakam Karthik Published on 10 Oct 2025 9:00 AM IST
ఆ దేశంలో కూడా ఆధార్ తరహా ID కార్డ్.. ఇండియా చేరుకున్న ప్రధాని
బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ బుధవారం ముంబై చేరుకున్నారు.
By Medi Samrat Published on 9 Oct 2025 8:50 PM IST
'భారత్తో సంబంధాలు మెరుగుపడాలి.. లేకుంటే..'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో భారత్పై అత్యధిక సుంకాలు విధించారు.
By Medi Samrat Published on 9 Oct 2025 8:45 AM IST
యుద్ధం ముగింపు దిశగా ఇజ్రాయెల్, హమాస్..శాంతి చర్చలకు అంగీకారం
రెండేళ్లుగా భీకరంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 9 Oct 2025 8:39 AM IST
ఔరంగజేబు పాలనలో తప్ప భారత్ ఎప్పుడూ ఐక్యంగా లేదు.. పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
భారత్పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 8 Oct 2025 6:27 PM IST
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
నోబెల్ కమిటీ బుధవారం రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది.
By Medi Samrat Published on 8 Oct 2025 3:54 PM IST
రష్యా-భారత్ రక్షణ సహకారంలో మరో కీలక పరిణామం
రష్యా – భారత్ రక్షణ సహకారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 8 Oct 2025 10:58 AM IST
ఆఫర్ పేరుతో టీవీ నటికి లైంగిక వేధింపులు.. డైరెక్టర్ అరెస్ట్
లైంగిక వేధింపులు, మోసం, క్రిమినల్ బెదిరింపు ఆరోపణలపై రాజాజీనగర్ పోలీసులు బెంగళూరులో నటుడు, దర్శకుడు, నిర్మాత బిఐ హేమంత్ కుమార్ను అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 7 Oct 2025 6:45 PM IST














