అంతర్జాతీయం - Page 3
పాకిస్థాన్‌లో భూకంపం.. బలూచిస్థాన్ నుంచి కరాచీ వరకు ప్రకంపనలు
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో సోమవారం 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 31 March 2025 12:48 PM
పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్యలు.. వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్.. చివరికి
ఫ్లోరిడాకు చెందిన ఓ కంటెంట్ క్రియేటర్.. తనను తాను "డాగ్ మామ్" అని పిలుచుకుంటూ, తన పెంపుడు జంతువు చివావాతో లైంగిక చర్యలను నిర్వహించింది.
By అంజి Published on 31 March 2025 6:30 AM
మయన్మార్‌లో భారీ భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటవచ్చని అంచనా!
మయన్మార్ భూకంపంలో మరణించిన వారి సంఖ్య శనివారం 1,600 దాటింది.
By అంజి Published on 30 March 2025 1:49 AM
మయన్మార్, థాయిలాండ్‌లో భారీ భూకంపం.. 144 మంది మృతి.. మృతుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్
శుక్రవారం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం, ఆ తర్వాత 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 144 మంది మరణించారు.
By అంజి Published on 29 March 2025 2:06 AM
భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. భయంతో జనం పరుగులు
మయన్మార్, బ్యాంకాక్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారిగా ప్రకపంనలు రావడంతో భారీ భవనాలు పేక మేడల్లా కుప్పకూలాయి.
By అంజి Published on 28 March 2025 7:24 AM
యూఏఈ జైళ్ల నుంచి విడుదల కానున్న 500 భారతీయులు
రంజాన్ పండుగ వేళ 2813 మంది ఖైదీలకు యూఏఈ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 1295 మంది ఖైదీలను విడుదల చేయాలని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్...
By అంజి Published on 28 March 2025 4:30 AM
దారుణం.. మానసిక వికలాంగురాలైన 13 ఏళ్ల బాలికపై గూడ్స్ రైలులో అత్యాచారం
పాకిస్థాన్‌లో మైనారిటీలకు భద్రత లేదు. వారిపై నిరంతరాయంగా దాడులు జరుగుతున్నాయి.
By Medi Samrat Published on 27 March 2025 2:09 AM
ట్రంప్ సంచలన నిర్ణయం.. ప్రపంచవ్యాప్తంగా ఆటో రంగంలో భయాందోళనలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఆటో దిగుమతులపై భారీ సుంకాలను ప్రకటించారు.
By Medi Samrat Published on 27 March 2025 1:58 AM
అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూ మెక్సికోలో జరిగిన కారు ప్రదర్శన సందర్భంగా రెండు గ్రూపుల మధ్య వివాదం తలెత్తింది.
By అంజి Published on 23 March 2025 1:40 AM
మైనర్ బాలుడి కారణంగా తల్లైన మహిళా మంత్రి
ఓ మహిళా మంత్రి తన పదవికి రాజీనామా చేసింది. అది కూడా మూడు దశాబ్దాల కిందట చేసిన తప్పుకు.
By Medi Samrat Published on 22 March 2025 11:52 AM
బాక్సింగ్ లెజెండ్ జార్జ్ ఫోర్‌మెన్ కన్నుమూత
ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం, అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ జార్ ఫోర్‌మెన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు.
By అంజి Published on 22 March 2025 3:43 AM
ఇరాన్లో అణు కర్మాగారం ఉన్న ప్రాంతంలో భూకంపం
ఇరాన్లో బలమైన భూకంపం సంభవించింది. సెంట్రల్ ఇరాన్‌లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లోని నటాంజ్ ప్రాంతంలో ఈ ప్రకంపనలు సంభవించాయి.
By Medi Samrat Published on 21 March 2025 12:35 PM