క్రైం - Page 6
జవహర్‌నగర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో సంచలన మలుపు
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట్ రత్నం హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
By Knakam Karthik Published on 11 Dec 2025 11:46 AM IST
షాకింగ్.. అమీన్పూర్లో పరువు హత్య
హైదరాబాద్ శివారు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన పరువు హత్య జరిగింది.
By Medi Samrat Published on 10 Dec 2025 8:42 PM IST
ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యాగన్ఆర్ కారును వేగంగా వచ్చిన బ్రెజ్జా కారు ఢీకొట్టింది.
By Medi Samrat Published on 10 Dec 2025 4:38 PM IST
దారుణం.. అత్యాచార ప్రయత్నం విఫలం.. 6 ఏళ్ల బాలిక ప్రైవేట్ భాగాల్లోకి రాడ్ చొప్పించిన వ్యక్తి
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఆరేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు ప్రయత్నించిన తర్వాత దారుణంగా దాడి జరిగింది. ఈ ఘటన విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది.
By అంజి Published on 10 Dec 2025 12:41 PM IST
Accident : ట్రక్కును ఢీ కొట్టిన బాంబు స్క్వాడ్ వాహనం.. నలుగురు జవాన్లు దుర్మరణం
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో బీడీఎస్ (బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్) సిబ్బంది రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
By Medi Samrat Published on 10 Dec 2025 9:01 AM IST
Tirupati: విద్యార్థినిపై లైంగిక దాడి.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
విద్యార్థినిపై లైంగిక దాడికి, బ్లాక్ మెయిల్‌కు, మానసిక వేధింపులకు గురి చేసిన కేసులో తిరుపతి పోలీసులు మంగళవారం...
By అంజి Published on 10 Dec 2025 7:44 AM IST
దారుణం.. మగ పిల్లాడి కోసం.. భార్యకు శిరోముండనం
టెక్నాలజీ ఎంత పెరిగినా కొందరిలో మూఢనమ్మకాలు పోవట్లేదు. కర్ణాటక విజయపుర జిల్లాలో భార్య, ముగ్గురు ఆడ పిల్లలకు...
By అంజి Published on 9 Dec 2025 11:55 AM IST
పెళ్లి చేసుకుంటానని పదే పదే అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక
గుజరాత్‌లోని ఉత్రాన్లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి.. 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను గర్భవతిని చేశాడు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో...
By అంజి Published on 9 Dec 2025 8:50 AM IST
Hyderabad : పవిత్ర ప్రాణాలు తీసిన మేనమామ
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు ఇంటర్ విద్యార్థినిని ఆమె తల్లి కళ్లెదుటే గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశాడు.
By Medi Samrat Published on 8 Dec 2025 8:13 PM IST
నిర్మల్‌లో దారుణం.. లివ్-ఇన్ పార్టనర్ చేతిలో మహిళ హత్య
నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 8 Dec 2025 5:30 PM IST
10 ఏళ్ల బాలికపై అత్యాచారం.. కాసేపటికే నిందితుడు ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో పదేళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సంఘటన జరిగిన కొద్దిసేపటికే...
By అంజి Published on 8 Dec 2025 1:30 PM IST
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి సాకేత్ కాలనీలో దారుణ హత్య జరిగింది.
By Knakam Karthik Published on 8 Dec 2025 10:42 AM IST











