క్రైం - Page 246

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
నిన్ను స్టార్ హీరోయిన్ ను చేస్తా
నిన్ను స్టార్ హీరోయిన్ ను చేస్తా

Producer arrested for extorting Rs 27 lakhs from woman in name of film shooting. సినిమా ప్రపంచంలో స్టార్ అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఎంతో మంది...

By Medi Samrat  Published on 5 July 2023 4:33 PM IST


Cyber ​​cheaters, Kamareddy Collectorate, CS Shantha Kumari
రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా సీఎస్ శాంతికుమారి పేరుతో చాటింగ్

సైబర్ నేరగాళ్ల దొపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. కామారెడ్డి జిల్లాలో సైబర్‌ నేరగాళ్ల కొత్త తరహా దొపిడీ వెలుగులోకి వచ్చింది.

By అంజి  Published on 5 July 2023 11:19 AM IST


Maharashtra, truck rams into hotel, Dhule
హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 15 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళ్తున్న ఓ కంటైనర్‌ ట్రక్కు నాలుగు వాహనాలను ఢీకొట్టి, ఆపై ఒక హోటల్‌లోకి దూసుకెళ్లింది.

By అంజి  Published on 4 July 2023 2:37 PM IST


woman staff , diamond ring, Hyderabad
డైమండ్ రింగ్ చోరీ.. పట్టుబడతాననే భయంతో ఆ మహిళ ఏం చేసిందంటే?

హైదరాబాద్‌లోని ఓ క్లినిక్‌లోని పని చేసే ఓ మహిళా, కస్టమర్‌ దగ్గర ఉన్న డైమండ్‌ రింగ్‌ను అపహరించి, భయంతో టాయిలెట్‌ కమోడ్‌లో పడేసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 4 July 2023 11:59 AM IST


Drishyam, crime, Mother arrest, murder
'దృశ్యం' మూవీ చూసి.. కన్న కొడుకును కడతేర్చిన తల్లి

రెండేళ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 22 ఏళ్ల మహిళను సూరత్ పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on 3 July 2023 2:08 PM IST


CI Ananda Rao, Suicide, JC Prabhakar, MLA KethiReddy PeddaReddy,
తాడిపర్తి సీఐ సూసైడ్‌పై జేసీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి డైలాగ్‌ వార్

తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య పొలిటికల్ టర్న్‌ తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on 3 July 2023 12:38 PM IST


Palnadu, Crime news, APnews
చేతబడి అనుమానం.. యువకుడి సజీవదహనం

పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో నరసింహారావు అనే వ్యక్తిని యూసఫ్‌ అనే యువకుడు సజీవ దహనం చేశాడు.

By అంజి  Published on 3 July 2023 12:13 PM IST


Tadipatri town, CI Ananda Rao, suicide
ఏపీ పోలీసు శాఖలో విషాదం.. తాడిపత్రి సీఐ ఆత్మహత్య

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ ఆవుల ఆనందరావు (52) ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు.

By అంజి  Published on 3 July 2023 10:11 AM IST


సత్యసాయి జిల్లాలో విషాదం.. చెరువులో దూకి ఇద్దరు పిల్లలు స‌హా తల్లి ఆత్మ‌హ‌త్య‌
సత్యసాయి జిల్లాలో విషాదం.. చెరువులో దూకి ఇద్దరు పిల్లలు స‌హా తల్లి ఆత్మ‌హ‌త్య‌

Mother along with her two children committed suicide. సత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది.

By Medi Samrat  Published on 2 July 2023 7:27 PM IST


Maharashtra, Car Accident, Fell down, Railway Track,
మహారాష్ట్రలో బ్రిడ్జిపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడ్డ కారు

మహారాష్ట్రలో రోడ్డుప్రమాదం సంభవించింది. కారు బ్రిడ్జి పైనుంచి రైల్వే పట్టాలపై పడిపోయింది.

By Srikanth Gundamalla  Published on 2 July 2023 12:32 PM IST


Medico chaitanya, nellore, Crime news, APnews
నెల్లూరులో మెడికో ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణమా?

నెల్లూరు జిల్లాలో మెడిక ఆత్మహత్య కలకలం రేపింది. నారాయణ మెడికల్ కాలేజీలో మెడికో చైతన్య (23) ప్రాణాలు తీసుకుంది.

By అంజి  Published on 2 July 2023 12:02 PM IST


అచ్యుతాపురం సాహితీ ఫార్మాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి
అచ్యుతాపురం సాహితీ ఫార్మాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

Massive fire at Achyutapuram Sahithi Pharma. అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on 30 Jun 2023 2:21 PM IST


Share it