క్రైం - Page 245
ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డుప్రమాదం, నలుగురు దుర్మరణం
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.
By Srikanth Gundamalla Published on 8 July 2023 7:51 AM IST
రివాల్వర్‌తో కాల్చుకుని కోయంబత్తూరు డీఐజీ ఆత్మహత్య
తమిళనాడులోని కోయంబత్తూరు డీఐజీ విజయ్‌కుమార్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 7 July 2023 11:18 AM IST
సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటూ.. నిరుద్యోగిని నిలువునా ముంచినా సైబర్ చీటర్స్
సైబర్ నేరగాళ్లు ఓ నిరుద్యోగిని టార్గెట్‌గా చేసుకొని ఒక వెబ్‌సైట్ ద్వారా ఈ మెయిల్‌ని పంపించి సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా రూ. 4.5 లక్షల జీతం అంటూ ఎర వేశారు
By అంజి Published on 7 July 2023 10:58 AM IST
డీకే అరుణ కుమార్తె ఇంట్లో క్రెడిట్ కార్డు చోరీ
డీకే అరుణ కూతురు ఇంట్లో నమ్మిన వ్యక్తే చోరీకి పాల్పడ్డాడు.
By Srikanth Gundamalla Published on 7 July 2023 10:39 AM IST
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 7 నెలల బాబు కిడ్నాప్.. పోలీసుల గాలింపు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏడు నెలల బాబు కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాబు కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
By అంజి Published on 7 July 2023 10:09 AM IST
విషాదం.. ఫ్లెక్సీలు కట్టేందుకు పనికి వస్తే.. ప్రాణాలే పోయాయి
బీజేపీ పార్టీ ఫ్లెక్సీలు కట్టేందుకు పనికి వచ్చి.. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
By అంజి Published on 7 July 2023 9:43 AM IST
ఇన్‌స్టాలో ఇన్‌ఫ్లుయెన్సర్‌తో ఎర వేసి.. 150 మందిని మోసం చేసిన వైజాగ్ మహిళ
ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తన 'ఉత్పత్తుల' ప్రకటనల కోసం ఒప్పించి 150 మందిని మోసం చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 July 2023 9:23 AM IST
ఘట్కేసర్‌లో కిడ్నాపైన చిన్నారిని తల్లి చెంతకు చేర్చిన పోలీసులు
జూలై 5న రాత్రి ఘట్కేసర్‌లో కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల చిన్నారి కృష్ణవేణిని పోలీసులు కాపాడారు
By Srikanth Gundamalla Published on 6 July 2023 4:47 PM IST
ఘట్‌కేసర్‌లో కిడ్నాపైన చిన్నారి సురక్షితం
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో చిన్నారి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. అయితే కిడ్నాప్‌కు గురైన చిన్నారిని కిడ్నాపర్ నుంచి పోలీసులు రక్షించారు.
By అంజి Published on 6 July 2023 12:24 PM IST
Video: ప్రాణం తీసిన ముగ్గు గొడవ
వాకిట్లో వేసిన ముగ్గు వల్ల జరిగిన గొడవలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
By అంజి Published on 6 July 2023 11:36 AM IST
Hyderabad: భార్య వేధింపులు తాళలేక.. భర్త బలవన్మరణం
భార్య వేధింపులు తాళలేక పోయిన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ నగర పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
By అంజి Published on 6 July 2023 7:56 AM IST
పోర్న్‌కు బానిసైన భర్త.. అలాంటి డ్రెస్సులు వేసుకోవాలని భార్యకు వేధింపులు
న్యూఢిల్లీలో తన 30 ఏళ్ల భార్యను పోర్న్ చూడాలని, పోర్న్‌స్టార్స్‌లా దుస్తులు ధరించాలని ఒత్తిడి చేసినందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదైంది.
By అంజి Published on 5 July 2023 5:09 PM IST














