క్రైం - Page 244

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
father strangled children, Madhira, Khammam district, Crime news
కన్నబిడ్డలను చంపిన తండ్రి.. మృతదేహాలను దుప్పట్లో మూట కట్టి..

ఖమ్మం జిల్లా రాయపట్నంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో శివరాం గోపాల్ అనే వ్యక్తి తన కన్నబిడ్డలను గొంతు నులిమి చంపాడు.

By అంజి  Published on 11 July 2023 8:07 AM IST


రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

Six Year Old child died in a road accident. హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 10 July 2023 9:22 PM IST


Pistol Seize, Hyderabad, LB Nagar, Police,
పిస్టోల్‌ అమ్మేందుకు వ్యక్తి యత్నం..పోలీసుల ఎంట్రీ..చివరకు

హైదరాబాద్‌లో ఓ వ్యక్తి పిస్టోల్‌ అమ్మే ప్రయత్నం చేశాడు. కానీ ఊహించని విధంగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on 10 July 2023 3:48 PM IST


Husband, Suicide, Wife Scold, Jagtial,
భార్య తిట్టిందని మనస్తాపంతో భర్త ఎంత పని చేశాడు..!

జగిత్యాల జిల్లాలో భార్య తిట్టిందని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on 10 July 2023 3:20 PM IST


Basara, IIIT, Second Year Student, Missing,
మూడ్రోజుల నుంచి బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి అదృశ్యం

బాసర ట్రిపుల్‌ ఐటీలో చదువుతోన్న ఓ విద్యార్థి అదృశ్యం అయ్యాడు.

By Srikanth Gundamalla  Published on 10 July 2023 12:35 PM IST


Vizag, School peon, minor, Crime news
Vizag: 14 ఏళ్ల బాలికపై స్కూల్‌ ప్యూన్‌ అత్యాచారయత్నం

వైజాగ్‌లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన 43 ఏళ్ల వ్యక్తిని దిశా పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on 10 July 2023 11:06 AM IST


Wife commits suicide, Banjara Hills, Crime news
భర్త ఇంట్లో భోజనం చేయట్లేదని.. భార్య ఆత్మహత్య

హైదరాబాద్‌ లో మరో విషాదకరమైన సంఘటన వెలుగు చూసింది. భర్త ఇంట్లో అన్నం తినకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య బలవన్మరణానికి పాల్పడింది.

By అంజి  Published on 10 July 2023 10:42 AM IST


MBBS student , suicide,  Jaggadgirigutta, Crime news
మర్మాంగం కోసుకుని ఎంబీబీఎస్‌ స్టూడెంట్‌ ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలో వేరు వేరు చోట్ల రెండు విషాద ఘటనలు జరిగాయి. ఎంబీబీఎస్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

By అంజి  Published on 10 July 2023 6:48 AM IST


శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం
శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

Six people died in Srikalahasti road accident. శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. లారీని కారు ఢీ కొట్ట‌డంతో ఆరుగురు మ‌ర‌ణించారు.

By Medi Samrat  Published on 9 July 2023 4:22 PM IST


నాలుగ‌వ త‌ర‌గ‌తి బాలికపై టీచ‌ర్‌ లైంగిక వేధింపులు
నాలుగ‌వ త‌ర‌గ‌తి బాలికపై టీచ‌ర్‌ లైంగిక వేధింపులు

Teacher sexually abused a fourth class girl. నాలుగ‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌ను టీచ‌ర్‌ లైంగికంగా వేధిస్తున్న ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

By Medi Samrat  Published on 8 July 2023 8:09 PM IST


ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

8 dead, 9 injured in bus-cruiser collision in Haryana’s Jind. హర్యానా రాష్ట్రం బీబీపూర్ గ్రామ సమీపంలోని జింద్-భివానీ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు...

By Medi Samrat  Published on 8 July 2023 3:22 PM IST


ర‌ణ‌రంగంగా మారిన బెంగాల్ పంచాయతీ ఎన్నికలు.. 12 మంది మృతి
ర‌ణ‌రంగంగా మారిన బెంగాల్ పంచాయతీ ఎన్నికలు.. 12 మంది మృతి

12 dead in violence as Bengal votes for panchayat polls. భారీ హింసాకాండ మధ్య పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

By Medi Samrat  Published on 8 July 2023 2:56 PM IST


Share it