క్రైం - Page 243
హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర నాయకుడి కిడ్నాప్ కలకలం
హైదరాబాద్‌లోని అల్వాల్‌లో తెలంగాణ బీజేపీ నాయకుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది.
By Srikanth Gundamalla Published on 14 July 2023 12:06 PM IST
వీడిన మర్డర్ మిస్టరీ.. బాలుడిని ప్లాన్ ప్రకారం చంపిన సీనియర్ విద్యార్థులు
ఏలూరు: పులిరామన్నగూడెం స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న విద్యార్థినిని హత్య చేసిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 July 2023 8:43 AM IST
ఏలూరులో దారుణం.. కన్న కూతుళ్లను రెండో భర్తకి ఇచ్చి పెళ్లి చేసిన భార్య
పేగు బంధానికి మచ్చతెచ్చేలా ఓ కన్న తల్లి దారుణంగా వ్యవహరించింది. వయసు వచ్చిన తన కుమార్తెలను రెండో భర్తకు ఇచ్చి కట్టబెట్టింది.
By అంజి Published on 14 July 2023 6:52 AM IST
కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి యువతి ఆత్మహత్య
Young woman committed suicide by jumping from Durgam Cheruvu cable bridge. మాదాపుర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 July 2023 8:49 PM IST
మదనపల్లిలో టమాటా రైతు హత్య
Tomato Farmer Was Killed By Unidentified Persons In Madanapalle. ఓ టమాటా రైతు హత్యకు గురవ్వడం ఏపీలో కలకలం రేపింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టమాటా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 July 2023 6:38 PM IST
Hyderabad: వైద్య విద్యార్థి ఆత్మహత్య.. క్లాస్‌మేట్స్‌తో గొడవపై పోలీసుల దర్యాప్తు
జవహర్ నగర్‌లో బుధవారం 21 ఏళ్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుడిని నారాయణపేట జిల్లా విఠలాపూర్ గ్రామానికి చెందిన జీడి జగదీష్‌గా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 July 2023 10:23 AM IST
పోలీసునని బెదిరించి.. మహిళపై అత్యాచారం
ఢిల్లీలోని ప్రశాంత్ విహార్‌లోని ఆమె అపార్ట్‌మెంట్ సమీపంలో మహిళపై అత్యాచారం చేసినందుకు ఒక వ్యక్తిని గురువారం అరెస్టు చేశారు
By అంజి Published on 13 July 2023 6:45 AM IST
పుష్ప సినిమా తరహాలో గంజాయి రవాణా..పోలీసుల ఎంట్రీతో చివరకు
గంజాయి సరఫరా చేస్తున్న స్మగ్లర్లపై పుష్ప సినిమా ప్రభావం బాగా పడింది.
By Srikanth Gundamalla Published on 12 July 2023 5:44 PM IST
సూరారంలో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్‌లోని సూరారంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 12 July 2023 5:12 PM IST
యువతులకు అద్దెకిచ్చిన గదిలో.. సీక్రెట్ కెమెరా అమర్చిన యజమాని
హైలం కాలనీలో అద్దెకుంటున్న ఇద్దరు యువతుల గదిలో రహస్య కెమెరా అమర్చిన యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 July 2023 10:09 AM IST
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని.. కూతురిని కడతేర్చిన తల్లి
కుషాయిగూడలో ఓ చిన్నారి బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కొత్త కోణం కనిపించింది.
By అంజి Published on 12 July 2023 6:36 AM IST
ఏలూరులో దారుణం.. నాలుగో తరగతి విద్యార్థి హత్య
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు.
By అంజి Published on 11 July 2023 12:40 PM IST














