క్రైం - Page 229
కోటాలో ఆగని ఆత్మహత్యలు.. మరో నీట్ విద్యార్థి సూసైడ్
కోటాలో కొన్నాళ్లుగా విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరం రేపుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 28 Nov 2023 10:29 AM IST
భర్త చెవి కొరికేసిన భార్య.. ఎందుకంటే.?
తన పుట్టినరోజుకు దుబాయ్ తీసుకుని వెళ్లలేదని ముక్కు మీద గుద్ది భర్తను చంపేసిన భార్య ఉదంతాన్ని మరువక ముందే కోపంతో ఓ మహిళ తన భర్త చెవిని కొరికేసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Nov 2023 12:15 PM IST
భార్యతో కలిసి ప్రియురాలిని దారుణంగా చంపిన భర్త
యువతిని ప్రేమంచి.. ఆ తర్వాత భార్యతో కలిసి ఆమెను దారుణంగా హత్య చేశాడు ఓ వివాహితుడు.
By Srikanth Gundamalla Published on 27 Nov 2023 8:15 AM IST
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉందని.. భార్యను చంపిన భర్త
ఒక వివాహిత సోషల్ మీడియాలో తరచూ ఉండటాన్ని ఆమె భర్త పరిమల్ తీసుకోలేకపోయాడు.
By Srikanth Gundamalla Published on 26 Nov 2023 12:45 PM IST
Hyderabad: ఓఆర్ఆర్‌పై కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఆదిభట్ల ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది.
By Srikanth Gundamalla Published on 26 Nov 2023 11:48 AM IST
అల్లూరి జిల్లాలో టిప్పర్ బోల్తా.. ఐదుగురు మృతి
అల్లూరి జిల్లా ఏవోబీలో విషాదం చోటు చేసుకుంది. సిమెంట్ లారీ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఏవోబీ కటాఫ్ ఏరియాలోని హంతల్‌గూడ ఘాట్ రోడ్డులో...
By Medi Samrat Published on 25 Nov 2023 5:39 PM IST
భర్త ముక్కుపై గుద్ది చంపిన భార్య
భర్త పుట్టినరోజుకు దుబాయ్‌కి తీసుకుని వెళ్లలేదని భర్తను చంపేసింది ఓ మహిళ.
By Medi Samrat Published on 25 Nov 2023 3:51 PM IST
బిర్యానీకి డబ్బులు ఇవ్వలేదని కత్తితో పొడిచి.. పైశాచిక ఆనందం
బిర్యానీ కోసం డబ్బులు ఇవ్వలేదని దారిలో వెళ్తున్న మైనర్ పై కత్తితో దాడి చేశాడు మరో బాలుడు.
By Srikanth Gundamalla Published on 24 Nov 2023 7:15 AM IST
దారుణం.. 142 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్ వేధింపులు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపాల్.. విద్యార్థినుల పాలిట శాపం అయ్యాడు.
By Srikanth Gundamalla Published on 23 Nov 2023 4:47 PM IST
ఇది నెక్ట్స్ లెవల్ మోసం.. నకిలీ ఫింగర్ ప్రింట్స్‌తో నగదు డ్రా.. ముఠా అరెస్ట్
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్ల రకరకాల మోసాలతో అమాయకమైన జనాలను బుట్టలో పడేసి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు దోచుకుంటున్నారు.
By అంజి Published on 23 Nov 2023 11:45 AM IST
Bhadradri: వివాహిత కోసం గొడవ.. గడ్డపారతో కొట్టి యువకుడి హత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బూర్గంపహాడ్ మండలం రెడ్డిపాలెం గ్రామంలో ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశారు.
By అంజి Published on 23 Nov 2023 7:34 AM IST
ఫేక్ సర్టిఫికెట్లతో అమెరికాకు వెళ్లాలనుకుంటే మాత్రం..
ఫేక్ సర్టిఫికేట్లు.. ఈ దందా బాగా పాపులర్ అయింది. ఇష్టమొచ్చినట్లు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారు.
By Medi Samrat Published on 22 Nov 2023 5:18 PM IST














