క్రైం - Page 228
రేపు పెళ్లి.. పొలంలో శవమై తేలిన యువతి
రేపు పెళ్లి జరగాల్సిన ఇంటిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది.
By అంజి Published on 3 Dec 2023 11:29 AM IST
సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం
ఆగ్రాలోని సికంద్రా హైవేపై గురుద్వారా గురు కా తాల్ ముందు శనివారం ఘోర ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 2 Dec 2023 4:20 PM IST
కంప్యూటర్ కోసం బాలుడి కిడ్నాప్.. రసగుల్లాలు, కూల్‌డ్రింగ్ తాగించి చంపేసిన మైనర్లు
కంప్యూటర్ కొనుగోలు చేసేందుకు డబ్బుల కోసం ముగ్గురు మైనర్లు మరో మైనర్‌ను చంపేశారు. చంపే ముందు బాధితుడికి రసగుల్లాలు తినిపించి, శీతల పానీయాలు తాగించారు.
By అంజి Published on 2 Dec 2023 12:31 PM IST
బైక్ ఎక్కుతుండగా.. మృత్యువు ఏ రూపంలో వచ్చిందంటే..
హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటు చేసుకుంది. బైక్ ఎక్కుతున్న ఓ మహిళను అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది
By Medi Samrat Published on 1 Dec 2023 6:27 PM IST
ఏడాది నుంచి తల్లి మృతదేహంతో ఇంట్లో ఉంటోన్న కూతుళ్లు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో దారుణం చోటుచేసుకుంది. ఏడాది క్రితం తల్లి చనిపోయింది.
By Srikanth Gundamalla Published on 1 Dec 2023 12:02 PM IST
మెక్సికన్ మహిళపై ముంబై వ్యక్తి అత్యాచారం
మెక్సికోకు చెందిన మహిళాపై అత్యాచారం చేసి లైంగికంగా దోపిడీకి పాల్పడినందుకు గాను 36 ఏళ్ల మ్యూజిక్ ఈవెంట్ కంపెనీ యజమానిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 1 Dec 2023 7:01 AM IST
అక్కడ 29వ ఆత్మహత్య..!
కోటాలో ఆత్మహత్యలు ఆగడం లేదు. నవంబర్ 29, బుధవారం నాడు రాజస్థాన్‌లోని కోటాలో..
By Medi Samrat Published on 30 Nov 2023 8:28 PM IST
తగాదా పెడుతోందని కన్న కూతుర్ని చంపిన తండ్రి
రాజస్థాన్‌లో ఓ వ్యక్తి కన్న కూతురిని కత్తితో పొడిచి.. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశాడు.
By Srikanth Gundamalla Published on 29 Nov 2023 4:42 PM IST
నగల షాపులో 25 కిలోల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లిన దొంగ
తమిళనాడు కోయంబత్తూరులో ఓ దొంగ భారీ చోరీకి పాల్పడ్డాడు.
By Srikanth Gundamalla Published on 29 Nov 2023 12:46 PM IST
కుమార్తె గొంతు కోసి, నిప్పంటించిన తండ్రి
ఓ వ్యక్తి తన కుమార్తెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసి, ఆపై నిప్పంటించాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
By అంజి Published on 29 Nov 2023 10:00 AM IST
మూడేళ్ళ బాలిక ప్రాణం తీసిన గ్లాస్ డోర్
షోరూమ్‌లోని పెద్ద గాజు తలుపు పడటంతో మూడేళ్ల బాలిక మృతి చెందింది.
By Medi Samrat Published on 28 Nov 2023 9:12 PM IST
పిల్లిని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన మహిళ
పిల్లిని కాపాడే ప్రయత్నంలో ఓ మహిళ తన ప్రాణాలను కోల్పోయింది. పక్క అపార్ట్ మెంట్ లో ఉన్న మహిళ వారించినా
By Medi Samrat Published on 28 Nov 2023 7:34 PM IST














