క్రైం - Page 227
దారుణం.. నిద్రలో ఉండగా పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి
ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కన్న కొడుకు, అతని భార్య, మనవడు అని చూడకుండా వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
By అంజి Published on 15 Sept 2023 9:26 AM IST
'నువ్వు ఇప్పుడు నా అమ్మవి': తండ్రి అత్యాచారం చేశాడని.. భార్యను గెంటేసిన భర్త
తన తండ్రి అత్యాచారం చేశాడని ఓ వ్యక్తి తన 26 ఏళ్ల భార్యను కొట్టి, ఆమెను విడిచిపెట్టాడు. ఆమెను ఇంటి నుండి బయటకు పంపుతూ అమ్మా అని పిలిచాడు.
By అంజి Published on 15 Sept 2023 6:37 AM IST
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిని..
మైనర్ బాలికపై అత్యాచారం చేసి చంపిన ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో బాలుడితో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
By అంజి Published on 14 Sept 2023 1:49 PM IST
కారులో రూ.5లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు..సీసీ కెమెరాల్లో రికార్డు
నల్లగొండ జిల్లాలో కూడా ఓ ఇద్దరు దొంగలు కారులో ఉన్న రూ.5లక్షలను కొట్టేశారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 10:34 AM IST
పబ్‌లో గొడవ.. మాజీ అధికారి కొడుకుపై దాడి.. అసలు ట్విస్ట్ ఇదే
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని ఓ పబ్బులో జరిగిన గొడవ పోలీస్ స్టేషన్‌కి చేరింది. దీంతో ఈ గొడవ విషయం వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 14 Sept 2023 10:11 AM IST
బాలిక పట్ల అసభ్యప్రవర్తన.. టీచర్‌ని బట్టలు విప్పి కొట్టిన వ్యక్తులు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ ఉపాధ్యాయుడిని బుధవారం కొందరు వ్యక్తులు బట్టలు విప్పి కొట్టారు.
By అంజి Published on 14 Sept 2023 6:31 AM IST
Guntur : యువతి పొట్టలో ఇంజెక్షన్ ను గుచ్చేసి..
ప్రేమకు ఉన్న అర్థాన్ని మరిచిపోయారు. ప్రేమ అనే పేరుతో అమ్మాయిల మీద దాడులు
By Medi Samrat Published on 13 Sept 2023 8:23 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. రక్తపు మడుగులో మృతదేహం
హైదరాబాద్: పటాన్ చెరువు ముంబై 65 జాతీయ రహదారి పక్కన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
By అంజి Published on 13 Sept 2023 12:53 PM IST
ప్రేమ విఫలం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
ప్రేమ విఫలమైంది. ప్రియుడు మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 13 Sept 2023 8:39 AM IST
Hyderabad: వ్యక్తి హత్యకు దారి తీసిన భూవివాదం
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో జరిగిన వేణు హత్య కేసుని పోలీసులు చేధించారు.
By Srikanth Gundamalla Published on 12 Sept 2023 8:45 PM IST
ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో వ్యక్తి ఆత్మహత్య
28 ఏళ్ల వ్యక్తి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బర్వాలాకు చెందిన విక్రమ్‌గా గుర్తించారు.
By అంజి Published on 12 Sept 2023 9:47 AM IST
నకిలీ డాక్టర్.. తప్పుడు ఇంజెక్షన్ వేయడంతో వ్యక్తి మృతి
ఓ నకిలీ డాక్టర్ గుట్టు రట్టైంది. ఒక వ్యక్తికి తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినందుకు క్లినిక్ యజమానిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 12 Sept 2023 7:45 AM IST














