క్రైం - Page 187
విషాదం.. పెళ్లి ఊరేగింపుపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు దుర్మరణం
మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపుపై నియంత్రణ లేని డంపర్ ట్రక్కు దూసుకెళ్లింది.
By అంజి Published on 12 March 2024 8:22 AM IST
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GHMC ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్
లంచం తీసుకుంటుండగా జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
By Srikanth Gundamalla Published on 11 March 2024 5:30 PM IST
ఆ రెండు గదులను వాడుకుంటూ.. ప్రణీత్‌రావు ఏమి చేశారు?
ఎస్‌ఐబీ డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌రావును సస్పెండ్ చేసిన మరుసటి రోజే ప్రణీత్‌రావుతో పాటు గుర్తుతెలియని వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
By అంజి Published on 11 March 2024 6:50 AM IST
ఢిల్లీలో బోరు బావిలో పడ్డ యువకుడు మృతి
దేశ రాజధాని న్యూఢిల్లీ వికాస్ పురి కేషోపూర్ మండిలోని ఢిల్లీ జల్ బోర్డు ప్లాంట్ బోరుబావిలో పడిన వ్యక్తి మృతి చెందాడు.
By Medi Samrat Published on 10 March 2024 8:14 PM IST
డాక్టర్‌కు సైబర్ కేటుగాడు కుచ్చుటోపీ.. పోలీసుగా నటించి రూ.7.33 లక్షల మోసం
ముంబై పోలీసు అధికారిగా నటిస్తూ సైబర్ మోసగాడు.. సివిక్ రన్ ఆసుపత్రికి చెందిన 27 ఏళ్ల వైద్యురాలి నుంచి రూ.7.33 లక్షలు మోసగించాడని అధికారి ఒకరు...
By అంజి Published on 10 March 2024 4:15 PM IST
ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య
భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న హైదరాబాద్ మహిళ హత్యకు గురైంది.
By అంజి Published on 10 March 2024 2:23 PM IST
దారుణం.. కొద్ది గంటల్లో పెళ్లి అనగా కొడుకుని చంపిన తండ్రి
ఓ తండ్రి కొడుకుని అతికిరాతకంగా పొడిచి చంపేశాడు. మరికొన్ని గంటల్లో కుమారుడి పెళ్లి ఉందనగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 8 March 2024 3:46 PM IST
Nizamabad: పండగపూట విషాదం.. తండ్రీకొడుకు మృతి
నిజామాబాద్ జిల్లాలో పండగపూట విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 8 March 2024 1:30 PM IST
ప్రసిద్ధ జాతరలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్
తుమకూరులోని ప్రసిద్ధ సిద్దగంగా మఠం జాతరకు వచ్చిన 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.
By అంజి Published on 8 March 2024 12:00 PM IST
Hyderabad: హాస్టల్ వాష్‌రూమ్‌లో ఒకరు.. బిల్డింగ్ పైనుంచి దూకి మరొకరు
రంగారెడ్డి జిల్లాలో 23 ఏళ్ల యువతి తన హాస్టల్ వాష్‌రూమ్‌లో ఉరివేసుకుని మృతి చెందింది. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
By అంజి Published on 7 March 2024 9:06 AM IST
ఆరేళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫెఫ్నా ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై ఇద్దరు అబ్బాయిలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 6 March 2024 1:13 PM IST
విషాదం.. భర్త చెంపపై కొట్టడంతో మృతిచెందిన భార్య
ఓ భర్త కూడా తన భార్యతో ఘర్షణ పడ్డాడు. కోపంలో భార్య చెంపపై గట్టిగా కొట్టాడు.
By Srikanth Gundamalla Published on 6 March 2024 11:28 AM IST














