క్రైం - Page 186
దొంగతనం చేసిందని విద్యార్థినిపై టీచర్ వేధింపులు, సూసైడ్
కర్ణాటకలోని భగల్‌కోట్‌లో విషాదం చోటుచేసుకుంది. దొంగతనం చేసిందనే నెపంతో టీచర్ విద్యార్థినిని వేధించింది.
By Srikanth Gundamalla Published on 18 March 2024 2:47 PM IST
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన పెళ్లి కారు.. ఏడుగురు దుర్మరణం
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు.
By అంజి Published on 18 March 2024 9:44 AM IST
ఎగ్ కర్రీ వండలేదని.. సహజీవనం చేస్తున్న మహిళను చంపేశాడు
తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి కోడి గుడ్డు కూర వండి పెట్టడానికి నిరాకరించినందుకు హత్య చేశాడు ఓ వ్యక్తి.
By అంజి Published on 17 March 2024 11:28 AM IST
'రజనీకాంత్‌తో నటించే ఛాన్స్'.. నమ్మి మోసపోయిన మహిళ
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నటించే అవకాశం ఇప్పిస్తానని ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు.
By అంజి Published on 17 March 2024 9:49 AM IST
మహిళకు వ్యాధి సోకిన రక్తంతో ఇంజెక్షన్‌కు యత్నం.. ప్రేమను తిరస్కరించిందని..
ఇండోర్‌లో ఒక మహిళకు వ్యాధి సోకిన రక్తంతో ఇంజెక్షన్ చేయడానికి ప్రయత్నించినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 17 March 2024 6:53 AM IST
మొక్కలకు నీళ్లు పడుతూ బిల్డింగ్ పైనుంచి పడి బాలిక మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 15 March 2024 10:51 AM IST
మైనర్ బాలికపై మాజీ సీఎం లైంగిక వేధింపులు
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
By అంజి Published on 15 March 2024 9:14 AM IST
'నేను స్వర్గంలో ఉన్నా.. ఆస్వాదిస్తున్నా'.. జైలులో హత్య నిందితుడు వీడియో
ఉత్తరప్రదేశ్ బరేలీ సెంట్రల్ జైలులో ఉన్న హత్య నిందితుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో లైవ్ వీడియోను హోస్ట్ చేస్తున్న వీడియో బయటపడింది.
By అంజి Published on 15 March 2024 6:50 AM IST
రెస్టారెంట్‌లో ఎక్స్‌ట్రా సాంబార్ కోసం.. వ్యక్తిని కొట్టి చంపిన తండ్రీకొడుకులు
చెన్నైలోని ఓ రెస్టారెంట్‌లో అదనపు సాంబార్‌పై గొడవ బుధవారం హింసాత్మకంగా మారడంతో ఒక వ్యక్తిని చంపినందుకు తండ్రీ కొడుకులను అరెస్టు చేశారు.
By అంజి Published on 14 March 2024 6:41 AM IST
17 ఏళ్ల బాలికపై ఏడుగురు సామూహిక అత్యాచారం.. కిడ్నాప్ చేసి..
తమిళనాడులోని వెల్లకోవిల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మతపరమైన ఊరేగింపులో పాల్గొనేందుకు వచ్చిన 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.
By అంజి Published on 13 March 2024 6:43 AM IST
400 కోట్ల విలువైన డ్రగ్స్.. ఎక్కడ పట్టుకున్నారంటే.?
గుజరాత్‌లోని పోర్‌బందర్ సమీపంలో బోటులో రూ. 400 కోట్ల డ్రగ్స్‌తో వెళ్తున్న ఆరుగురు పాకిస్థానీ పౌరులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు
By Medi Samrat Published on 12 March 2024 8:15 PM IST
సొంత మామను చితక్కొట్టిన మహిళ.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు
కర్ణాటకలోని మంగళూరులోని తమ ఇంట్లో ఓ మహిళ తన 87 ఏళ్ల మామను వాకింగ్ స్టిక్‌తో కొట్టడం కెమెరాకు చిక్కింది
By Medi Samrat Published on 12 March 2024 6:49 PM IST














