క్రైం - Page 185
మహిళను అనుచితంగా తాకిన స్విగ్గీ డెలివరీ బాయ్ అరెస్ట్
మహిళను లైంగిక వేధించినందుకు బెంగుళూరులో స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 22 March 2024 10:16 AM IST
12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య.. ఇంటి టెర్రస్‌పై వేలాడుతూ..
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో విషాద ఘటన చోటు చేసుకుంది. త్రివేణి నగర్ ప్రాంతంలో 12 ఏళ్ల బాలుడు తన ఇంటి టెర్రస్‌లో వేలాడుతూ కనిపించాడు.
By అంజి Published on 22 March 2024 9:54 AM IST
'ప్రైవేట్ క్షణాల్లో బెడ్‌రూమ్ కిటికీ తెరిచి ఉంచుతున్నారు'.. పక్కింటి వారిపై మహిళ ఫిర్యాదు
ప్రైవేట్ క్షణాలలో ఉద్దేశపూర్వకంగా విండోను తెరిచి ఉంచారని ఆరోపిస్తూ బెంగళూరులోని 44 ఏళ్ల మహిళ తన పొరుగింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
By అంజి Published on 21 March 2024 12:18 PM IST
పిల్లలను కిరాతకంగా చంపిన వ్యక్తి.. ఎన్ కౌంటర్‌లో హతం
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలోని సఖాను గ్రామంలో 22 ఏళ్ల వ్యక్తి.. అతడి ఇంట్లో ఆడుకుంటున్న ఇద్దరు మైనర్ బాలుళ్ళ గొంతు కోసి హత్య చేశాడు.
By Medi Samrat Published on 20 March 2024 9:30 PM IST
5 ఏళ్ల బాలుడిపై మహిళ లైంగిక దాడి.. స్కూల్ బాత్రూమ్‌లో..
తమిళనాడులోని తంజావూరులో దారుణం వెలుగు చూసింది. ఐదేళ్ల బాలుడిపై 50 ఏళ్ల మహిళ లైంగిక వేధింపులకు పాల్పడింది.
By అంజి Published on 20 March 2024 12:44 PM IST
లోయలో టూరిస్ట్ వాహనం బోల్తా.. నలుగురు మృతి, 13 మందికి గాయాలు
కేరళలోని ఇడుక్కి జిల్లాలో తమిళనాడుకు చెందిన టూరిస్ట్ వాహనం బోల్తా పడి లోయలో పడి ఒక సంవత్సరం పాప సహా కనీసం నలుగురు వ్యక్తులు మరణించారు.
By అంజి Published on 20 March 2024 10:28 AM IST
జంక్ ఫుడ్ తినొద్దన్న తండ్రి.. ఉరేసుకున్న కాలేజీ విద్యార్థిని
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల విద్యార్థిని జంక్ ఫుడ్ తిన్నందుకు తన తండ్రి మందలించడంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు...
By అంజి Published on 20 March 2024 6:42 AM IST
పిల్లలు పుట్టలేదని భార్యకు వేధింపులు.. బీహార్ కు చెందిన మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న భర్త
పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని భార్యకు టార్చర్ చూపించాడు.
By Medi Samrat Published on 19 March 2024 5:02 PM IST
ఇబ్రహీంపట్నంలో దారుణం.. బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని భార్గవి(19) తీవ్రగాయాలతో మృతి చెందింది.
By అంజి Published on 19 March 2024 12:08 PM IST
మహిళపై పరిచయస్తుడు అత్యాచారం.. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి
ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో దారుణం జరిగింది. జ్యోతిష్యం చెప్పే మహిళపై ఆమెకు తెలిసిన వ్యక్తి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 19 March 2024 11:42 AM IST
'ఆజాన్ కోసం హనుమాన్ భజన ఆపమని'.. దుకాణదారుడిపై మూక దాడి
బెంగుళూరులోని ఒక దుకాణదారుడు ఆజాన్ సమయంలో హనుమంతుని భజన వింటున్నాడని ఆరోపిస్తూ అతడిని కొంతమంది వ్యక్తులు కొట్టారు.
By అంజి Published on 19 March 2024 6:54 AM IST
దొంగతనం చేసిందని విద్యార్థినిపై టీచర్ వేధింపులు, సూసైడ్
కర్ణాటకలోని భగల్‌కోట్‌లో విషాదం చోటుచేసుకుంది. దొంగతనం చేసిందనే నెపంతో టీచర్ విద్యార్థినిని వేధించింది.
By Srikanth Gundamalla Published on 18 March 2024 2:47 PM IST














