క్రైం - Page 180
నిర్మానుష్య ప్రాంతంలో ఐదేళ్ల బాలిక మృతదేహం.. 20 మంది అరెస్ట్
దక్షిణ గోవాలోని వాస్కో ప్రాంతంలోని నిర్మాణ ప్రదేశం వెనుక ఐదేళ్ల బాలిక మృతదేహం కనుగొన్నారు.
By Medi Samrat Published on 13 April 2024 7:29 PM IST
విషాదం.. కొడుకు ప్రయోజకుడు కావట్లేదని తండ్రి ఆత్మహత్య
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 12 April 2024 12:10 PM IST
Vizag: సిటీ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్.. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కానిస్టేబుల్ శంకర్ రావు గురువారం ఉదయం తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని సెకన్ల వ్యవధిలో మరణించాడు.
By అంజి Published on 12 April 2024 7:00 AM IST
పండగ వేళ విషాదం.. స్కూల్ బస్సు బోల్తా.. ఆరుగురు చిన్నారులు మృతి
హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో గురువారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో ఆరుగురు చిన్నారులు మృతి చెందారు.
By అంజి Published on 11 April 2024 11:02 AM IST
Hyderabad: అనాథశ్రమంలో విషాదం.. బాలిక ఆత్మహత్య
ఓ టీనేజ్ బాలిక మంగళవారం దుండిగల్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ అనాథ ఆశ్రమంలో ఓ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 11 April 2024 9:52 AM IST
భయంకరమైన యాక్సిడెంట్.. ఐదుగురు దుర్మరణం
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. తిరుమంగళం సమీపంలో జరిగిన ప్రమాదంలో ద్విచక్రవాహనాన్ని వేగంగా వెళ్తున్న కారు ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు...
By Medi Samrat Published on 10 April 2024 7:30 PM IST
కాలువలో పడి బస్సు బోల్తా.. 12 మంది కార్మికులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో మంగళవారం రాత్రి డిస్టిలరీ ఉద్యోగులతో వెళ్తున్న బస్సు కాలువలో పడిపోవడంతో కనీసం 12 మంది మరణించారు
By అంజి Published on 10 April 2024 9:40 AM IST
ప్రియుడితో కలిసి పారిపోవడానికి.. ఇద్దరు పిల్లలను చంపిన మహిళ
మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ తన మూడు, ఐదు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలను చంపినందుకు అరెస్టు చేయబడింది.
By అంజి Published on 10 April 2024 8:00 AM IST
బెంగళూరులో దారుణం.. వీడియో కాల్‌లో మహిళా న్యాయవాది దుస్తులు విప్పించి..
బెంగుళూరులోని ఓ మహిళ తనను కొందరు వ్యక్తులు మోసగించారని, వీడియో కాల్‌లో దుస్తులు విప్పించి మోసగించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
By అంజి Published on 10 April 2024 6:46 AM IST
ఇంట్లో భారీ అగ్నిప్రమాదం.. గర్భిణి, చిన్నారి సహా ఆరుగురు సజీవ దహనం
బీహార్‌లోని రోహతాస్‌లోని ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు
By Medi Samrat Published on 9 April 2024 6:57 PM IST
నైనిటాల్‌లో లోయలో పడ్డ వాహనం.. 8 మంది మృతి
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో సోమవారం రాత్రి వాహనం లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు
By అంజి Published on 9 April 2024 9:17 AM IST
సమోసాల్లో కండోమ్‌లు, గుట్కా, రాళ్లు.. ఐదుగురు అరెస్ట్
పూణెలోని పింప్రి చించ్‌వాడ్‌లోని ఒక ప్రముఖ ఆటోమొబైల్ సంస్థకు సరఫరా చేసిన సమోసాల్లో కండోమ్‌లు, గుట్కా, రాళ్లు లభించడంతో ఐదుగురిపై కేసు నమోదయ్యింది.
By అంజి Published on 9 April 2024 7:31 AM IST














