క్రైం - Page 181

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
nizamabad, boy, death,  car,
Nizamabad: విషాదం.. కారులో ఆడుకునేందుకు ఎక్కి బాలుడు మృతి

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 8 April 2024 1:10 PM IST


Hyderabad, rice cooking, Crime news
హైదరాబాద్‌లో దారుణం.. అన్నం వండలేదని వ్యక్తిని కొట్టి చంపిన రూమ్‌మేట్స్‌

హైదరాబాద్‌ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అన్నం వండలేదని జీడిమెట్లలో 38 ఏళ్ల వ్యక్తిని అతని స్నేహితులు కొట్టి చంపారు.

By అంజి  Published on 8 April 2024 6:30 AM IST


UK, Crime, internationalnews
షాకింగ్‌.. భార్యని 224 ముక్కలుగా నరికి.. నదిలో పడేసిన రాక్షస భర్త

యూకేలో 28 ఏళ్ల వ్యక్తి తన భార్యను పదే పదే కత్తితో పొడిచి, ఆపై ఆమె శరీరాన్ని 224 ముక్కలుగా నరికి ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి నదిలో పడేశాడు.

By అంజి  Published on 7 April 2024 12:07 PM IST


Punjab woman, arrest, Crime news
దారుణం.. తల్లిని అర్ధనగ్నంగా ఊరేగించిన కొడుకు అత్తమామలు

పంజాబ్‌లోని తరన్ తరణ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 55 ఏళ్ల మహిళపై ఆమె కొడుకు అత్తమామలు దాడి చేసి అర్ధనగ్నంగా ఊరేగించారు.

By అంజి  Published on 7 April 2024 9:00 AM IST


Class 8 student, Crime, Delhi
8వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థుల ఘాతుకం.. ప్రైవేట్‌ పార్ట్‌లో కర్రను చొప్పించి

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో తన క్లాస్‌మేట్ అయిన 14 ఏళ్ల బాలుడిని కొట్టి, అతని ప్రైవేట్ భాగాలలో చెక్క కర్రను...

By అంజి  Published on 7 April 2024 6:52 AM IST


బైక్ ఫైనాన్సర్ నుండి తప్పించుకునే ప్ర‌య‌త్నంలో చనిపోయిన వ్య‌క్తి
బైక్ ఫైనాన్సర్ నుండి తప్పించుకునే ప్ర‌య‌త్నంలో చనిపోయిన వ్య‌క్తి

వాహనాల ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే బైక్ ను సీజ్ చేస్తూ ఉంటారు ఫైనాన్సర్లు.. లేదా బైక్ ను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు.

By Medi Samrat  Published on 6 April 2024 8:45 PM IST


త్రికోణ ప్రేమ కథ.. ముగ్గురి ప్రాణాలు పోయాయి
త్రికోణ ప్రేమ కథ.. ముగ్గురి ప్రాణాలు పోయాయి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో పిస్టల్‌తో ఓ వ్యక్తి.. మహిళను, ఆమె స్నేహితుడిని కాల్చి చంపాడు.

By Medi Samrat  Published on 6 April 2024 6:36 PM IST


ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిని చితక్కొట్టిన రౌడీలు.. ఎందుకో తెలుసా.?
ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిని చితక్కొట్టిన రౌడీలు.. ఎందుకో తెలుసా.?

ఓ ప్రైవేట్ సంస్థలో ఆడిటర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై దాడి చేసిన ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on 6 April 2024 2:56 PM IST


పెళ్లి చేసుకుంటానని చెప్పి మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కానిస్టేబుల్‌
పెళ్లి చేసుకుంటానని చెప్పి మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కానిస్టేబుల్‌

పెళ్లి చేసుకుంటానని చెప్పి మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ పోలీసు కానిస్టేబుల్‌.

By Medi Samrat  Published on 5 April 2024 5:41 PM IST


Murder, Delhi, Crime news
అల్మరాలో యువతి మృతదేహం.. లివ్‌ ఇన్‌ పార్ట్‌నర్‌ మిస్సింగ్‌

నైరుతి ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లోని అల్మీరాలో 26 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైందని పోలీసులు గురువారం తెలిపారు.

By అంజి  Published on 5 April 2024 1:11 PM IST


Rangareddy district, Crime news
రంగారెడ్డి జిల్లాలో దారుణం.. తండ్రిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన కొడుకు

రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ తనయుడు ఆగ్రహానికి లోనై కన్నతండ్రినే చంపేశాడు.

By అంజి  Published on 5 April 2024 9:31 AM IST


Eloped couple, suicide, legal action, Telangana
చట్టపరమైన చర్యలకు భయపడి.. నూతన దంపతుల ఆత్మహత్య

వధువు మైనర్ కావడంతో పోలీసుల చర్యకు భయపడి నవ వధూవరులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలో చోటుచేసుకుంది.

By అంజి  Published on 5 April 2024 7:00 AM IST


Share it