క్రైం - Page 166

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
hyderabad, narsingi, kidnap, police,
హైదరాబాద్‌లో సినీ ఫక్కీలో వ్యాపారవేత్త కిడ్నాప్‌ కలకలం

హైదరాబాద్‌లో ఓ వ్యాపారవేత్త కిడ్నాప్‌ కలకలం రేపింది.

By Srikanth Gundamalla  Published on 9 Jun 2024 6:46 PM IST


జిమ్ లోకి వచ్చిన దొంగ.. ఓనర్ ఏమి చేశాడంటే.?
జిమ్ లోకి వచ్చిన దొంగ.. ఓనర్ ఏమి చేశాడంటే.?

మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో జిమ్‌లోకి ప్రవేశించిన ఓ దొంగకు ఓనర్ ఊహించని షాక్ ఇచ్చాడు.

By Medi Samrat  Published on 8 Jun 2024 10:15 AM IST


Hyderabad, Crime, cops,  Lalapet
Hyderabad: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు.. భవనంపై నుంచి దూకి వ్యక్తి మృతి

పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తి బహుళ అంతస్తుల భవనం మొదటి అంతస్తు నుంచి దూకి మృతి చెందిన ఘటన లాలాగూడలో జరిగింది.

By అంజి  Published on 7 Jun 2024 2:13 PM IST


Lovers found dead, Manjeera river, Sangareddy, Crime
సంగారెడ్డిలో విషాదం.. మంజీరా నదిలో శవాలై తేలిన ప్రేమజంట

సంగారెడ్డి జిల్లాలో మంజీరా నదిలో అనుమానాస్పదంగా మృతి చెందిన జంట ప్రేమకథ విషాదంగా ముగిసింది.

By అంజి  Published on 7 Jun 2024 7:21 AM IST


Jaipur, Rajasthan, Crimenews
సోదరుడి కొడుకు, కూతురిని చంపి.. ఆపై రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య

రాజస్థాన్‌లో జైపూర్‌ దారుణ ఘటన జరిగింది. కదులుతున్న రైలు ముందు దూకడానికి ముందు ఓ వ్యక్తి తన సోదరుడి కొడుకు, కూతురిని కత్తితో పొడిచి చంపాడు.

By అంజి  Published on 6 Jun 2024 4:30 PM IST


murder, Rangareddy district, Crime
Ranga Reddy: విల్లాలో దారుణం.. ఇద్దరు యువకుల హత్య

రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. వెంచర్‌లోని ఓ విల్లాలో ఇద్దరు యువకులు రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన స్థానికులు తీవ్ర...

By అంజి  Published on 6 Jun 2024 2:45 PM IST


NEET aspirant, Rajasthan, Kota, suicide, Crime
కోటాలో విద్యార్థిని సూసైడ్‌.. ఈ ఏడాది 11వ ఆత్మహత్య

మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన 18 ఏళ్ల యువతి రాజస్థాన్‌లోని కోటాలో బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది.

By అంజి  Published on 6 Jun 2024 11:50 AM IST


Medak : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
Medak : పిడుగుపాటుకు ఇద్దరు మృతి

మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.

By Medi Samrat  Published on 6 Jun 2024 9:32 AM IST


girl,  rape, karnataka, crime,
బాలికకు దెయ్యం పట్టిందని నమ్మించి.. ఆరు నెలలుగా..

దేశంలో ఏదో మూలన మూఢనమ్మకాల సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

By Srikanth Gundamalla  Published on 5 Jun 2024 8:04 AM IST


arrest, air conditioner, Lucknow
మండుతున్న ఎండలు.. ఏసీ దొంగిలించిన వ్యక్తి.. అరెస్ట్‌

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో సోమవారం ఓ ఇంట్లో ఎయిర్ కండీషనర్ దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.

By అంజి  Published on 4 Jun 2024 3:54 PM IST


Karnataka, Crime, Chitradurga district
దెయ్యం పట్టిందని.. బాలికపై సోదరుడు, మతగురువు అత్యాచారం.. ఫోన్‌లో చిత్రీకరించి..

కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లాలో మైనర్‌పై దెయ్యం పట్టిందనే నెపంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఓ మతపెద్దను పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on 4 Jun 2024 6:39 AM IST


Hyderabad, young man,  cellphone thieves,
ఏం ధైర్యం బాసూ.. కత్తితో దాడి చేసినా సెల్‌ఫోన్‌ను కాపాడుకున్నాడు..!

దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లలోనే కాదు..ఒంటరిగా నడుస్తున్న వారి వద్ద బంగారం, ఇతర వస్తువులు లాక్కెళ్తున్నారు

By Srikanth Gundamalla  Published on 3 Jun 2024 10:46 AM IST


Share it