క్రైం - Page 165
ఆసిఫ్ నగర్ మర్డర్ కేసు.. ఐదుగురు అరెస్ట్
ఆసిఫ్‌నగర్ రోడ్‌లో ఒక వ్యక్తిని హత్య చేసినందుకు ఐదుగురు వ్యక్తులను ఆసిఫ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By M.S.R Published on 15 Jun 2024 9:00 PM IST
దారుణం.. ఆ కారణంతో మూడున్నరేళ్ల కూతురిని చంపిన తల్లి
బెంగళూరులో ఓ మహిళ తన మూడున్నరేళ్ల కుమార్తెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
By అంజి Published on 15 Jun 2024 6:22 AM IST
ఇంటర్నేషనల్ బెట్టింగ్ గ్యాంగ్..రూ.14 కోట్లకు పైగా స్వాధీనం
మధ్యప్రదేశ్ పోలీసులు ఉజ్జయిని జిల్లాలో అంతర్జాతీయ బెట్టింగ్ సిండికేట్ ఆటకట్టించారు.
By M.S.R Published on 14 Jun 2024 9:45 PM IST
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 14 Jun 2024 12:50 PM IST
హింసించి వెళ్ళిపోయిన స్టార్ హీరో.. చనిపోయాడని వాట్సాప్ మెసేజ్
33 ఏళ్ల రేణుకస్వామి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప, అతని భార్య పవిత్ర గౌడలు అరెస్టయ్యారు.
By అంజి Published on 13 Jun 2024 11:30 AM IST
ఎట్టకేలకు.. బెయిల్ వచ్చింది
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో జూన్ 3న అరెస్టయిన తెలుగు నటి హేమకు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.
By అంజి Published on 13 Jun 2024 8:00 AM IST
హీరో దర్శన్ ను పట్టించిన సీసీటీవీ విజువల్స్
, CCTV ఫుటేజీలో హత్య స్థలంలో నటుడుకి చెందిన ఎరుపు రంగు జీప్ కనిపించింది.
By Srikanth Gundamalla Published on 12 Jun 2024 7:30 PM IST
కర్ణాటక బీచ్‌లో తెలుగు మహిళ మృతి
తెలుగు మహిళ కర్ణాటక రాష్ట్రంలోని ఉల్లాల్ బీచ్‌లో నీటిలో ప్రాణాలు కోల్పోయింది.
By M.S.R Published on 11 Jun 2024 5:15 PM IST
మెట్రో రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. డిప్రెషన్ కారణంగానే..
34 ఏళ్ల బెంగళూరు వ్యక్తి డిప్రెషన్‌తో బాధపడుతూ సోమవారం రాత్రి హోసహళ్లి మెట్రో స్టేషన్‌లో రైలు ముందు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 11 Jun 2024 10:45 AM IST
బర్త్ డే పార్టీలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆహారంలో మత్తు మందు కలిపి..
బర్త్‌డే పార్టీలో 15 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు మరో మహిళ సహాయంతో ఆహారంలో మత్తు మందు కలిపి తినిపించి, స్పృహా కోల్పోయిన తర్వాత అత్యాచారం చేశారు.
By అంజి Published on 11 Jun 2024 8:23 AM IST
శవమై కనిపించిన పోలీసు అధికారి కొడుకు.. ఫ్లాట్‌లో మద్యం బాటిల్లు, కండోమ్‌లు
పాట్నాలో ఓ పోలీసు అధికారి కుమారుడు (18 ఏళ్ల బాలుడు) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 10 Jun 2024 1:45 PM IST
Adilabad: భార్య విడిచి వెళ్లడం తట్టుకోలేక.. భర్త ఆత్మహత్య
భార్య నుంచి విడిపోవడం తట్టుకోలేక ఓ వ్యక్తి మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇందర్‌వెల్లి మండలంలో చోటుచేసుకుంది.
By అంజి Published on 10 Jun 2024 7:23 AM IST














