బిజినెస్ - Page 28
యువ భారత్‌ది విరాట్ కోహ్లీ మనస్తత్వం: రఘురామ్ రాజన్
యువ భారతీయులు "విరాట్ కోహ్లి మనస్తత్వం" కలిగి ఉన్నారని భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ బుధవారం నాడు అన్నారు.
By అంజి Published on 17 April 2024 11:26 AM IST
మీరూ ఏ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు?.. ఇది తెలుసుకోండి
దేశంలో క్రెడిట్ కార్డుల వాడకం గత రెండేళ్లలో భారీగా పెరిగింది. దీంతో చాలా మందికి వీటి వినియోగం మీద కొంత అవగాహన ఏర్పడింది.
By అంజి Published on 15 April 2024 10:44 AM IST
గోల్డ్ లవర్స్‌కి షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి కూడా..
బంగారం, వెండి ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఇవాళ మరోసారి రేట్లు భారీగా పెరిగాయి.
By అంజి Published on 12 April 2024 11:20 AM IST
ప్రధాని మోదీతో సమావేశం కోసం.. ఎదురుచూస్తున్నానన్న మస్క్
టెస్లా వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలాన్ మస్క్ ఈ నెలాఖరున భారత్‌లో పర్యటించి ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. మస్క్ ఎక్స్‌లో ఈ విషయాన్ని ధృవీకరించారు
By అంజి Published on 11 April 2024 9:25 AM IST
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
రెపో రేట్లకు సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 5 April 2024 10:28 AM IST
ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా.. అగ్రస్థానంలో ముఖేశ్ అంబానీ
ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది ఫోర్బ్స్
By Srikanth Gundamalla Published on 3 April 2024 6:30 PM IST
ఇండియాలోనే తొలి బయో లిక్కర్ హైదరాబాద్‌లో ప్రారంభం
బయో ఇండియా అధికారికంగా దేశీయంగా ఉత్పిత్తి ఏసిన బయో లిక్కర్ ఉత్పత్తులను ప్రారంభించింది.
By Srikanth Gundamalla Published on 3 April 2024 5:50 PM IST
వాహనదారులకు ఊరట.. టోల్ ఛార్జీల పెంపు వాయిదా
వాహనదారులకు ఊరట లభించింది.
By Srikanth Gundamalla Published on 1 April 2024 9:30 PM IST
SBI కస్టమర్లకు అలర్ట్.. డెబిట్ కార్డుల చార్జీలు పెంపు
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది.
By Srikanth Gundamalla Published on 27 March 2024 3:15 PM IST
ట్రంప్‌కి కలిసొచ్చిన కాలం.. ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి కాలం కలిసి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 26 March 2024 12:17 PM IST
ట్రేడ్ చేసిన రోజే అకౌంట్లలోకి డబ్బులు
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేస్తే మరుసటి రోజు (T+1) సెటిల్మెంట్ జరుగుతోంది. అయితే త్వరలోనే ఈ సెటిల్మెంట్ మారనుంది.
By అంజి Published on 24 March 2024 10:33 AM IST
మార్చి చివరి ఆదివారం ఓపెన్‌గానే ఉండనున్న బ్యాంకులు.. ఎందుకంటే..
మార్చి 31తో 2023-2024 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.
By Srikanth Gundamalla Published on 21 March 2024 4:04 PM IST














