ఆంధ్రప్రదేశ్ - Page 9
15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించాం : సీఎం చంద్రబాబు
కూటమి ప్రభుత్వం 15 నెలల పాలనలో ఉద్యోగాల కల్పనపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 26 Sept 2025 6:46 PM IST
శ్రీలంక జైలు నుండి నలుగురు కాకినాడ మత్స్యకారులకు విముక్తి
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు 52 రోజుల నిర్బంధం అనంతరం విజయవంతంగా స్వదేశం చేరుకున్నారు
By Knakam Karthik Published on 26 Sept 2025 3:12 PM IST
Andhra Pradesh : తీవ్ర అల్పపీడనంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
By Medi Samrat Published on 26 Sept 2025 3:08 PM IST
అమరావతిలో మరో ప్రతిష్టాత్మక వర్సిటీ, వచ్చే ఏడాదిలో అడ్మిషన్లు: మంత్రి లోకేశ్
అమరావతిలో ఇండియా ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో పేర్కొన్నారు
By Knakam Karthik Published on 26 Sept 2025 2:40 PM IST
తిరుమల లడ్డూ దర్యాప్తులో మరో మలుపు..హైకోర్టు ఆదేశంపై సుప్రీంకోర్టు స్టే
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో మరో మలుపు తిరిగింది.
By Knakam Karthik Published on 26 Sept 2025 1:13 PM IST
అల్పపీడనం ఎఫెక్ట్..తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి
By Knakam Karthik Published on 26 Sept 2025 10:44 AM IST
ఈ-క్రాప్ నమోదుకు.. ఈ నెల 30తో ముగియనున్న గడువు
ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్ పంటలకు సంబంధించి ఈ క్రాప్ నమోదు గడువు ఈ నెల 30తో ముగియనుంది.
By అంజి Published on 26 Sept 2025 9:35 AM IST
ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్.. సీఎం చంద్రబాబు ప్రకటన
అమరావతిలోని సచివాలయం సమీపంలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మెగా..
By అంజి Published on 26 Sept 2025 8:37 AM IST
తిరుమలలో భక్తులకు నూతన వసతి సముదాయం
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది.
By Medi Samrat Published on 25 Sept 2025 6:30 PM IST
సీఎం చంద్రబాబును 'కుప్పం ఎమ్మెల్యే' అంటూ పిలిచిన వైసీపీ సభ్యుడు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు 'కుప్పం ఎమ్మెల్యే' అని సంబోధించడం సభలో దుమారానికి దారితీసింది.
By Medi Samrat Published on 25 Sept 2025 5:57 PM IST
ఆ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు సభ్యులు సరిగా హాజరు కాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 25 Sept 2025 4:00 PM IST
Andrapradesh: డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15వేలు..అప్‌డేట్ ఇదే
రాష్ట్రంలో డ్రైవర్లకు ఆర్థికసాయంపై ఏపీ సర్కార్ మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 25 Sept 2025 9:46 AM IST