ఆంధ్రప్రదేశ్ - Page 8
మార్చి నాటికి 4 వేల ఇళ్లు పూర్తి చేస్తాం
ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని మూడేళ్లలో ఖచ్చితంగా పూర్తిచేసి తీరుతామని మంత్రి నారాయణ స్పష్టం చేసారు.
By Medi Samrat Published on 5 Aug 2025 6:41 PM IST
రాష్ట్రంలో P4 అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ-పీ4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని.. ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 4:42 PM IST
ఎరువుల కొరత లేదు, వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది: మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా ఎరువుల కొరత లేదని..రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 1:24 PM IST
ఆరోగ్య భద్రతే లక్ష్యంగా.. ఏపీలో కొత్త బార్ పాలసీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుండి కొత్త బార్ పాలసీని అమలు చేయనుంది.
By అంజి Published on 5 Aug 2025 1:18 PM IST
వివేకా హత్య కేసు దర్యాప్తు ముగిసింది..సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ దర్యాప్తు పూర్తయిందని సీబీఐ తెలిపింది.
By Knakam Karthik Published on 5 Aug 2025 12:22 PM IST
Video: తిరుమలలో మరోసారి చిరుత పులి సంచారం
తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది.
By Knakam Karthik Published on 5 Aug 2025 12:06 PM IST
మన్యం, అల్లూరి జిల్లాల్లో రెండేళ్లలో 312 మంది బాలికలకు గర్భం
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతరామరాజు జిల్లాల్లో గత రెండు విద్యా సంవత్సరాల్లో 442 మంది పాఠశాలకు వెళ్లే బాలికలు వివాహం చేసుకున్నారు.
By అంజి Published on 5 Aug 2025 9:29 AM IST
కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఏపీ ప్రభుత్వం బిగ్ అప్‌డేట్
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది.
By అంజి Published on 5 Aug 2025 7:49 AM IST
పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యులకు రిజర్వేషన్ ఖరారు
2025-26 విద్యా సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ (పి.జి) వైద్య విద్య కోర్సుల ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యుల రిజర్వేషన్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం...
By Medi Samrat Published on 4 Aug 2025 8:00 PM IST
సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ
మద్యం పాలసీ అనగానే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఆదాయం గురించి చూస్తాయని... కానీ మద్యం పాలసీ అంటే ఆదాయమే కాదని.. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమనే విషయాన్ని...
By Medi Samrat Published on 4 Aug 2025 7:30 PM IST
షర్మిలపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు
ఏపీ కాంగ్రెస్ చీఫ్ మార్పు అంశం గురించి కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి స్పందించారు
By Medi Samrat Published on 4 Aug 2025 7:00 PM IST
Andrapradesh: జైళ్లశాఖపై హోంమంత్రి అనిత సమీక్ష..కీలక అంశాలపై చర్చ
రాష్ట్ర సచివాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జైళ్లశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 6:30 PM IST