ఆంధ్రప్రదేశ్ - Page 411
విజయవాడ దుర్గగుడి ఛైర్మన్‌పై హత్యాయత్నం
దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబుపై హత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి గాజు సీసాతో కర్నాటి రాంబాబుపై దాడి చేశాడు.
By Medi Samrat Published on 25 Nov 2023 8:08 AM IST
తిరుమల: ఇవాళ ఉ.10 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు
ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది టీటీడీ.
By Srikanth Gundamalla Published on 23 Nov 2023 5:50 PM IST
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేటి నుంచి 3 రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.
By అంజి Published on 23 Nov 2023 10:06 AM IST
వైజాగ్ టీ20 మ్యాచ్ కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ నేటి నుంచి ప్రారంభమవుతుంది. తొలి టీ 20 మ్యాచ్ విశాఖపట్నంలో రాత్రి 7 గంటలకు మొదలవుతుంది.
By అంజి Published on 23 Nov 2023 9:14 AM IST
బోట్లు తగలబడడం వెనకుంది ఎవరు.?
వైజాగ్‌లోని ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 42 బోట్లు దగ్ధమయ్యాయి.
By Medi Samrat Published on 22 Nov 2023 4:29 PM IST
Vizag: లారీని ఢీకొట్టిన స్కూల్ ఆటో.. 8 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు
విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీ అదుపు తప్పి పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను ఢీ కొట్టింది.
By అంజి Published on 22 Nov 2023 10:28 AM IST
ఏపీ పైబర్ నెట్ కేసులో కీలక పరిణామం
ఏపీ పైబర్ నెట్ కేసులో ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి ఇచ్చింది.
By Medi Samrat Published on 21 Nov 2023 8:30 PM IST
మత్స్యకార కుటుంబాలకు శుభవార్త.. నిధులు విడుదల చేసిన సీఎం జగన్
ఓఎన్జీసీ పైపులైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు సీఎం జగన్ వర్చువల్‌గా డబ్బులు విడుదల చేశారు.
By అంజి Published on 21 Nov 2023 12:11 PM IST
AP: రేషన్ కార్డులు ఉన్న వారికి గుడ్‌న్యూస్
రేషన్ కార్డులు ఉన్న వారికి డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో కందిపప్పు సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
By అంజి Published on 21 Nov 2023 7:45 AM IST
Vizag: కాలి బూడిదైన పడవలు.. నష్టపరిహారం ప్రకటించిన సీఎం జగన్
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన పడవలకు నష్టపరిహారం చెల్లించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 21 Nov 2023 6:45 AM IST
భార్య ఆ పని చేస్తోందని.. పీఎస్ ముందే నిప్పంటించుకున్నాడు.. ఏపీలో ఘటన
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర వివాదంతో మనోవేదనకు గురైన వ్యక్తి నిప్పంటించుకున్నాడు.
By అంజి Published on 21 Nov 2023 6:35 AM IST
రేపు సీఎం జగన్ సూళ్ళూరుపేట పర్యటన
సీఎం వైఎస్ జగన్ రేపు తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 20 Nov 2023 8:45 PM IST














