ఆంధ్రప్రదేశ్ - Page 253
ట్రూత్ బాంబ్‌ను పేల్చిన వైసీపీ
వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ మధ్యాహ్నం 12 గంటలకు ఒక కీలక ప్రకటన చేసింది
By Medi Samrat Published on 24 Oct 2024 3:00 PM IST
గుర్లలో పరిస్థితులు దారుణం.. 14 మంది చనిపోయినా ప్రభుత్వానికి పట్టింపే లేదు: వైఎస్ జగన్
విజయనగరం జిల్లా గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు.
By అంజి Published on 24 Oct 2024 1:38 PM IST
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. వాట్సాప్‌తో 100 పబ్లిక్ డెలివరీ సేవలు యాక్సెస్ చేసే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు వాట్సాప్ ద్వారా పబ్లిక్ డెలివరీ సేవలను పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Oct 2024 11:15 AM IST
అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తి వివాదాలు.. కోర్టుకెక్కిన వైఎస్ జగన్
వైఎస్ జగన్ తన సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయ్మకు ఆస్తి పంపకాల విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది.
By అంజి Published on 24 Oct 2024 7:56 AM IST
గుడ్‌న్యూస్.. ఏపీలో పింఛన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం
గత ప్రభుత్వంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 24 Oct 2024 6:37 AM IST
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..
బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన నాలుగో ఈ-క్యాబినెట్ సమావేశంలో
By Medi Samrat Published on 23 Oct 2024 8:30 PM IST
ఏపీపీఎస్‌సీ చైర్మన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అనురాధ నియామకం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కొత్త ఛైర్మన్‌గా మాజీ IPS అధికారి AR అనురాధను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నియమించింది
By Medi Samrat Published on 23 Oct 2024 7:27 PM IST
కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జగన్
గుంటూరు లో దారుణ లైంగిక వేధింపులకు గురై.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ప్రాణం కోల్పోయిన సహానా కుటుంబాన్ని మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ...
By Kalasani Durgapraveen Published on 23 Oct 2024 5:44 PM IST
వైసీపీకి బిగ్ షాక్.. వాసిరెడ్డి పద్మ రాజీనామా
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
By అంజి Published on 23 Oct 2024 11:07 AM IST
Andhrapradesh: లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కదిరి నుంచి బయల్దేరిన పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలో 30 అడుగుల లోయలో...
By అంజి Published on 23 Oct 2024 10:43 AM IST
బద్వేల్ ఘటన.. బాలిక తల్లితో మాట్లాడిన సీఎం
కడప జిల్లా బద్వేల్‌లో యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక తల్లితో సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు.
By Kalasani Durgapraveen Published on 23 Oct 2024 10:39 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. వెలువడనున్న కీలక ప్రకటనలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది.
By అంజి Published on 23 Oct 2024 6:42 AM IST














