ఆంధ్రప్రదేశ్ - Page 250
పులివెందులలో వైఎస్ జగన్.. అక్కడ సెల్ఫీ
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో పర్యటించారు
By Medi Samrat Published on 29 Oct 2024 7:45 PM IST
Andhrapradesh: ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభం
అమరావతి: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి బుకింగ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
By అంజి Published on 29 Oct 2024 1:06 PM IST
'మైక్రోసాఫ్ట్ సహకారం కావాలి'.. సత్య నాదెళ్లను కోరిన మంత్రి నారా లోకేష్
అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో రెడ్ మండ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు.
By అంజి Published on 29 Oct 2024 10:52 AM IST
మద్యం ధరలపై సీఎం సీరియస్ ఆదేశాలు..!
మద్యం ధరల విషయంలో అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
By అంజి Published on 29 Oct 2024 7:53 AM IST
Andhrapradesh: డ్వాక్రా మహిళలకు శుభవార్త
డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తొలివిడతలో రూ.55 కోట్లతో 129 ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
By అంజి Published on 29 Oct 2024 6:35 AM IST
సెక్యూరిటీ సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి సీరియస్
కృష్ణపట్నం పోర్టు విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాడి చేశారు
By Medi Samrat Published on 28 Oct 2024 7:32 PM IST
అభిమాన నేతకు విద్యార్ధిని తీపి జ్ఞాపిక.. ఆనందంతో పొంగిపోయిన చంద్రబాబు
తన అభిమాన నాయకుడిని నేరుగా కలిసి తీపి జ్ఞాపికను అందించింది ఓ విద్యార్ధిని.
By Kalasani Durgapraveen Published on 28 Oct 2024 6:34 PM IST
ఆ డ్రైవర్ సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకుంటాం: మంత్రి లోకేష్
తుని ఆర్టీసీ బస్సు డ్రైవర్ సస్పెన్షన్‌ను రద్దు చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. బస్సు ముందు డ్రైవర్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కాగా,...
By అంజి Published on 28 Oct 2024 12:03 PM IST
తిరుపతి ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపు.. కలకలం రేపుతోన్న వరుస ఘటనలు
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపు రావడంతో ఆలయ భద్రతను పెంచారు.
By అంజి Published on 28 Oct 2024 9:34 AM IST
ఉచిత గ్యాస్ సిలిండర్లు.. రేపటి నుంచే బుకింగ్ చేసుకోండి..!
అర్హులైన వారందరికీ దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 28 Oct 2024 9:02 AM IST
Andhrapradesh: స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్
పాఠశాల విద్య తర్వాత ఏం చదవాలి? ఎలాంటి ఆప్షన్లు ఉంటాయి? అనేది విద్యార్థులు తెలుసుకోవడం చాలా ముఖ్యం
By అంజి Published on 28 Oct 2024 8:02 AM IST
ఆ రోజున తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
అక్టోబరు 31న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.
By Kalasani Durgapraveen Published on 27 Oct 2024 8:15 PM IST














