ఆంధ్రప్రదేశ్ - Page 173

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
Telugu News, Telangana, Andrapradesh, Cm Chandrababu, Kunamneni Sambasiva-Rao
వారికి 30 ఏళ్లు పట్టింది..కూనంనేని కామెంట్స్‌పై చంద్రబాబు రియాక్షన్

కూనంనేని వ్యాఖ్యలపై చంద్రబాబు నవ్వుతూ స్పందించారు.

By Knakam Karthik  Published on 26 March 2025 2:19 PM IST


Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత
Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత

మాజీ మంత్రి, వైసీపీ నేత‌ కొడాలి నాని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన‌ట్లు తెలుస్తుంది.

By Medi Samrat  Published on 26 March 2025 10:30 AM IST


వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు
వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు

వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి.. వైఎస్ వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

By Medi Samrat  Published on 25 March 2025 9:15 PM IST


ఆస్తి పన్ను బకాయి ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆస్తి పన్ను బకాయి ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఆస్తి పన్ను బకాయి ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

By Medi Samrat  Published on 25 March 2025 8:45 PM IST


తగినన్ని నిధులు ఇస్తాం.. సీజనల్ వ్యాధులు ప్రబలటానికి వీల్లేదు
తగినన్ని నిధులు ఇస్తాం.. సీజనల్ వ్యాధులు ప్రబలటానికి వీల్లేదు

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తగినంత మొత్తంలో నిధులను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని...

By Medi Samrat  Published on 25 March 2025 5:27 PM IST


Andrapradesh, Cm Chandrababu, Thalliki Vandanam Scheme, Implemented From May
విద్యార్థులకు గుడ్‌న్యూస్..స్కూళ్ల ప్రారంభానికి ముందే తల్లికి వందనం డబ్బులు

ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.

By Knakam Karthik  Published on 25 March 2025 3:45 PM IST


Andrapradesh, Cm Chandrababu, District Collectors,
గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసంతో ప్రజల్లో అసహనం పెరిగింది: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

By Knakam Karthik  Published on 25 March 2025 3:30 PM IST


Andrapradesh, Vallabhaneni Vamsi, Kidnapping Case, Gannavaram TDP Office Attack
వల్లభనేని వంశీకి నో రిలీఫ్, మళ్లీ రిమాండ్ పొడిగింపు..ఎప్పటివరకంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో షాక్ తగిలింది.

By Knakam Karthik  Published on 25 March 2025 2:20 PM IST


Andhrapradesh, resort politics, Jagan Reddy, YSRCP, corporators, Bengaluru
ఏపీలో రిసార్ట్ రాజకీయాలు.. 38 మంది కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించిన వైసీపీ

విశాఖపట్నం మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న తరుణంలో, పార్టీ ఫిరాయింపుల భయంతో, వైఎస్ఆర్సీపీ 38 మంది గ్రేటర్...

By అంజి  Published on 25 March 2025 1:47 PM IST


Andrapradesh, AP Skill Development Corporation, IT Skills Development, Nara Lokesh
విద్యార్థుల్లో ఆ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఏపీ సర్కార్ కీలక ఒప్పందం

రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు.

By Knakam Karthik  Published on 25 March 2025 1:25 PM IST


Andrapradesh, Ap Minister Narayana,  Amaravathi Capital
రాజధాని లేని రాష్ట్రం ఏపీ మాత్రమే, గత ప్రభుత్వం పట్టించుకోలేదు: మంత్రి నారాయణ

ఏ రాష్ట్రానికి అయినా రాజధాని అవసరం, ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే అని.. రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ అన్నారు.

By Knakam Karthik  Published on 25 March 2025 11:53 AM IST


Andhra man found dead, Texas, missing, police, suicide
టెక్సాస్‌లో ఆంధ్రా వ్యక్తి అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి మిస్‌ అయిన ఒక రోజు తర్వాత, అమెరికాలోని టెక్సాస్‌లో మృతి చెంది కనిపించాడు.

By అంజి  Published on 25 March 2025 11:43 AM IST


Share it