ఆంధ్రప్రదేశ్ - Page 170
కొడాలి నాని గుండెలో మూసుకుపోయిన మూడు వాల్స్, స్పెషల్ ఫ్లైట్‌లో ముంబైకి తరలింపు
మెరుగైన చికిత్స కోసం కొడాలి నానిని ముంబైకి తరలించారు
By Knakam Karthik Published on 31 March 2025 1:31 PM IST
ప్రకాశం జిల్లాలో సజీవ సమాధికి యత్నం.. ఆలయం వద్ద గొయ్యి తీసి..
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి సజీవ సమాధికి యత్నించాడు. దీంతో అతడిని పోలీసులు అడ్డుకున్నారు.
By అంజి Published on 31 March 2025 11:18 AM IST
'పీ4'.. సమాజానికి గేమ్ ఛేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు 'జీరో పావర్టీ- పీ-4' కార్యక్రమాన్ని ప్రారంభించారు.
By అంజి Published on 31 March 2025 10:15 AM IST
ఆస్తి పన్ను బకాయిలపై రాయితీ.. నేటితో ముగియనున్న గడువు
ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ గడువు నేటితో ముగియనుంది.
By అంజి Published on 31 March 2025 7:41 AM IST
హైదరాబాద్ టూ విజయవాడ హైవే.. టోల్ ఛార్జీలు తగ్గించిన ఎన్‌హెచ్‌ఏఐ
హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై ప్రయాణించే వాహనదారులకు గుడ్‌న్యూస్. ఈ హైవేపై టోల్ ఛార్జీలను తగ్గిస్తూ నేషనల్ హైవేస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం...
By అంజి Published on 31 March 2025 7:14 AM IST
విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచే ఇంటర్ తరగతులు
ఇంటర్ విద్యను రాష్ట్ర సర్కార్ పూర్తిగా మార్చేసింది. రాష్ట్రంలో రేపటి నుండే 2025 - 26 ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.
By అంజి Published on 31 March 2025 6:36 AM IST
ఏపీలో పీ-4 ప్రోగ్రామ్ ప్రారంభించిన సీఎం, డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్‌లో పీ-4 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
By Knakam Karthik Published on 30 March 2025 7:30 PM IST
దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులకు మోక్షం, రూ.2 వేలకోట్లు చెల్లించనున్న ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ బిల్లులకు విముక్తి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 30 March 2025 6:00 PM IST
సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ భేటీ, ఆ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 30 March 2025 3:31 PM IST
వారి కారణంగా రాష్ట్రం కళ తప్పింది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర కళ తప్పిందని సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 30 March 2025 2:29 PM IST
రూ.38 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ ఫైల్‌పై చంద్రబాబు సంతకం
పేదలకు సాయంపై ఉగాది పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
By అంజి Published on 30 March 2025 1:00 PM IST
ఉగాది పండుగ వేళ విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ఉగాది పండుగ వేళ శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 30 March 2025 10:57 AM IST














