ఆంధ్రప్రదేశ్ - Page 17
విజయవాడకు వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబర్ 16వ తేదీ విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 15 Dec 2025 7:50 PM IST
దేశంలోనే మొదటిసారి..ఏపీలో రేపు మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం
దేశంలోనే మొదటి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్(AAD) ఎడ్యుకేషన్ సిటీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది
By Knakam Karthik Published on 15 Dec 2025 3:33 PM IST
ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది.
By Knakam Karthik Published on 15 Dec 2025 1:05 PM IST
Smart Ration Cards: ఉచితంగా స్మార్ట్ రేషన్‌కార్డులు.. ఇవాళే చివరి తేదీ
గ్రామ, వార్డు సచివాలయాల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా తీసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. ఇప్పటికీ తీసుకోకపోతే ఆ కార్డులను కమిషనరేట్‌కు...
By అంజి Published on 15 Dec 2025 8:00 AM IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రిటైరయ్యే ఉద్యోగులకు శుభవార్త
గ్రాట్యుటీ, పెన్షన్ ఇతర బెనిఫిట్స్‌కు దరఖాస్తు ప్రక్రియ గజిబిజిగా ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందే...
By అంజి Published on 15 Dec 2025 7:42 AM IST
AndhraPradesh: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శుభవార్త.. రేపే నియామక పత్రాల పంపిణీ
6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు రంగం సిద్ధమైంది.
By అంజి Published on 15 Dec 2025 6:49 AM IST
భారత అణుశక్తి రంగంలో కీలక పరిణామం..ఏపీలో బార్క్ సెంటర్ ఏర్పాటు
భారత అణుశక్తి రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 14 Dec 2025 8:11 PM IST
నెల్లూరు రాజకీయం.. మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామా
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామా చేశారు. తనపై కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
By అంజి Published on 14 Dec 2025 10:23 AM IST
Fire Accident: గుడివాడలో భార్నీ అగ్ని ప్రమాదం.. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం
గుడివాడ నగరంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది.
By అంజి Published on 14 Dec 2025 9:13 AM IST
Andhra Pradesh: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. ఒక్కరోజే గడువు!
రేషన్‌కార్డు దారులకు బిగ్ అలర్ట్. రేషన్ స్మార్ట్ కార్డుల ఉచిత పంపిణీ ప్రక్రియకు గడువు దగ్గర పడింది. స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోని వారు వెంటనే...
By అంజి Published on 14 Dec 2025 8:07 AM IST
Video: ఏపీలో విషాదం.. క్లాస్‌రూమ్‌లో కుప్పకూలి విద్యార్థిని మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో గురువారం 10వ తరగతి విద్యార్థిని.. తరగతి గదిలో కుప్పకూలి మరణించింది.
By అంజి Published on 14 Dec 2025 6:48 AM IST
కేంద్ర మంత్రి పెమ్మసానిపై అంబటి రాంబాబు ఫైర్..!
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు.
By Medi Samrat Published on 13 Dec 2025 7:06 PM IST














