ఆంధ్రప్రదేశ్ - Page 18
వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ డెయిరీ ఛైర్మన్, 12 మంది డైరెక్టర్లు
వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి ఆనంద్ కుమార్ వైసీపీకి వీడ్కోలు పలికారు.
By Medi Samrat Published on 20 Dec 2024 6:31 PM IST
జోరు వానలోనూ సాగిన డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ గిరిజన గ్రామాల్లో పర్యటించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.
By Medi Samrat Published on 20 Dec 2024 5:42 PM IST
గుడ్‌న్యూస్.. ఒకరోజు ముందుగానే రైతులకు ధాన్యం డబ్బులు
ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు, తేమశాతంలో కచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు.
By Medi Samrat Published on 20 Dec 2024 5:33 PM IST
అమరావతికి ప్రపంచ బ్యాంకు భారీ సాయం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించేందుకు 800 మిలియన్ డాలర్లను ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది.
By Medi Samrat Published on 20 Dec 2024 5:23 PM IST
ఏపీలో కలకలం.. పార్శిల్లో డెడ్‌బాడీ.. షాక్‌కు గురైన స్థానికులు
ఓ ఇంటికి పార్శిల్లో గుర్తు తెలియని డెడ్ బాడీ వచ్చిన ఘటన వెస్ట్ గోదావరి జిల్లాలో కలకలం రేపింది.
By అంజి Published on 20 Dec 2024 1:30 PM IST
వాతావరణం అనుకూలించకపోయినా పర్యటనకు వెళ్లిన పవన్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిలా పర్యటనకి విశాఖ నుంచి బయలుదేరారు.
By Kalasani Durgapraveen Published on 20 Dec 2024 10:47 AM IST
ఏపీలో 3.2 లక్షల నకిలీ పింఛన్‌దారులు: స్పీకర్ అయ్యన్న
రాష్ట్రంలో దాదాపు 3,20,000 మంది అనర్హులు కల్పిత పత్రాల ద్వారా సంక్షేమ పింఛన్లు పొందుతున్నారని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు.
By అంజి Published on 20 Dec 2024 8:30 AM IST
Andhrpradesh: క్రీడాకారులకు గుడ్‌న్యూస్.. యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వం
తొలిసారిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) క్రీడల కోసం ప్రత్యేకమైన ‘క్రీడా యాప్’ను రూపొందించింది.
By అంజి Published on 20 Dec 2024 7:45 AM IST
ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త
సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది.
By అంజి Published on 20 Dec 2024 7:16 AM IST
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. మరో 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుందని వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 20 Dec 2024 6:40 AM IST
మరో రకంగా వర్మను బుక్ చేస్తారా.?
ఏపీ ఫైబర్‌నెట్ నష్టాల్లో ఉందని, పతనం అంచున ఉందని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి వెల్లడించారు.
By Medi Samrat Published on 19 Dec 2024 9:15 PM IST
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..
గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరిగింది.
By Medi Samrat Published on 19 Dec 2024 6:19 PM IST