వాతావరణం - Page 7
హైదరాబాద్కు అలర్ట్.. నగరంలో నాలుగు రోజులు వర్షాలు
హైదరాబాద్ నగరంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది
By Medi Samrat Published on 30 July 2024 5:41 PM IST
తెలంగాణకు మరో రెండ్రోజుల పాటు వర్ష సూచన
తెలంగాణలో గత పది రోజులుగా ముసురు పడుతోంది.
By Srikanth Gundamalla Published on 29 July 2024 8:30 AM IST
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నేడు భారీ వర్షాలు
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ముసురు కురుస్తోంది.
By అంజి Published on 25 July 2024 6:54 AM IST
హెచ్చరిక.. తెలంగాణలో ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా శనివారం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ముసురేసింది.
By Srikanth Gundamalla Published on 21 July 2024 6:59 AM IST
Telangana: రెడ్ అలర్ట్.. నేడు అత్యంత భారీ వర్షాలు
ఆదిలాబాద్, కుమ్రంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం...
By అంజి Published on 20 July 2024 7:12 AM IST
Telangana: అతిభారీ వర్షాలు, ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 19 July 2024 6:33 AM IST
తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
By Srikanth Gundamalla Published on 18 July 2024 8:15 AM IST
ఇవాళ తెలంగాణలో అతిభారీ వర్షాలు.. హైదరాబాద్కు అలర్ట్
తెలంగాణలో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
By Srikanth Gundamalla Published on 15 July 2024 10:45 AM IST
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
By అంజి Published on 14 July 2024 5:29 PM IST
తెలంగాణకు వర్ష సూచన, 13 జిల్లాలకు అలర్ట్
తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
By Srikanth Gundamalla Published on 13 July 2024 8:27 AM IST
తెలంగాణకు భారీ వర్ష సూచన.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో ఈ మూడ్రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 9 July 2024 8:45 AM IST
ఆరు రోజుల ముందుగానే దేశం మొత్తాన్ని కవర్ చేసిన రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే ఆరు రోజుల ముందుగానే దేశం మొత్తాన్ని కవర్ చేశాయని భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది.
By Medi Samrat Published on 2 July 2024 3:29 PM IST