Rain Alert : రేపు ఈ జిల్లాలలో వర్షాలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం(13-10-25) అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By - Medi SamratPublished on : 12 Oct 2025 9:30 PM IST
Next Story