You Searched For "Andhra Pradesh"
ప్రేమించిన వ్యక్తిని కలవడానికి ఏపీలోని మారుమూల గ్రామానికి చేరుకున్న అమెరికా యువతి
అమెరికాకు చెందిన ఒక ఫోటోగ్రాఫర్ ఇన్స్టాగ్రామ్లో తాను ప్రేమించిన వ్యక్తిని కలవడానికి ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామానికి చేరుకుంది.
By Medi Samrat Published on 8 April 2025 9:15 PM IST
ఏపీఎస్ఆర్టీసీకి కేంద్రం తీపికబురు
ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం ఈ - బస్ సేవా కింద మొదటి ఫేజ్లో 750 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వనున్నట్టు వెల్లడించింది.
By అంజి Published on 8 April 2025 11:04 AM IST
ఏపీకి రెయిన్ అలర్ట్.. నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు
రానున్న మూడు రోజులు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్...
By అంజి Published on 5 April 2025 9:05 AM IST
Andhrapradesh: రేపు, ఎల్లుండి ఆస్తి పన్ను వసూలు కౌంటర్లు ఓపెన్
ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం వడ్డీ రాయితీ గడువు ఈ నెల 31తో ముగియనుంది.
By అంజి Published on 29 March 2025 9:26 AM IST
Andhra Pradesh: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్ష వాయిదా
ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) కారణంగా మార్చి 31 (సోమవారం) సెలవు దినంగా ప్రకటించినందున, ప్రస్తుతం జరుగుతున్న 10వ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల సోషల్ స్టడీస్...
By అంజి Published on 29 March 2025 7:00 AM IST
వచ్చే వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
ఏప్రిల్ మొదటి వారంలో ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది.
By అంజి Published on 27 March 2025 5:30 PM IST
అమరావతిలో భారత్లోనే రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియం!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారతదేశంలో రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించే ప్రణాళికలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అధ్యక్షుడు, విజయవాడ...
By అంజి Published on 22 March 2025 10:33 AM IST
పాస్టర్లకు గుడ్న్యూస్.. గౌరవ వేతనాల చెల్లింపుకు నిధుల విడుదల
రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనాల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12.82 కోట్లు విడుదల చేసిందని రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి...
By Medi Samrat Published on 20 March 2025 5:22 PM IST
దేశవ్యాప్తంగా 45 శాతం ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు.. అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్
దేశ వ్యాప్తంగా దాదాపు 45% (1,861 మంది ఎమ్మెల్యేలు) పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తాజా రిపోర్ట్లో తేలింది.
By అంజి Published on 18 March 2025 11:13 AM IST
ఏపీలో నేటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. రూల్స్ ఇవే
నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
By అంజి Published on 17 March 2025 6:36 AM IST
Andhrapradesh: రాష్ట్రంలో కొత్త పథకం.. మొదలైన సర్వే
రాష్ట్రంలో పీ-4 పేరుతో కొత్త పథకాన్ని ఉగాది నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. 16 జిల్లాల్లో నిన్నటి నుంచి సర్వే మొదలైంది.
By అంజి Published on 9 March 2025 10:42 AM IST
విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం
ఆంధ్రప్రదేశ్లోని కోనవానిపాలెం గ్రామంలోని తన ఇంట్లో తెల్లవారుజామున 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 8 March 2025 7:55 AM IST