వాతావరణం - Page 8
అలర్ట్.. ఏపీకి మూడ్రోజుల పాటు వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 17 Sept 2024 5:45 PM IST
Rain Alert : 36 గంటల్లో 47 మంది మృతి.. 14 రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
పశ్చిమ హిమాలయ రాష్ట్రాల నుంచి ఈశాన్య భారతం వరకు దాదాపు అన్ని రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి
By Medi Samrat Published on 13 Sept 2024 10:51 AM IST
అలర్ట్.. మరో అల్పపీడనం.. మళ్లీ వర్షాలు
రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది.
By అంజి Published on 13 Sept 2024 6:29 AM IST
బిగ్ అలర్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీని గత కొద్ది రోజులుగా వరుణుడు విడిచిపెట్టడం లేదు.
By Srikanth Gundamalla Published on 10 Sept 2024 7:09 AM IST
అతి భారీ వర్షాలు.. వరదల బీభత్సం.. ఉత్తర కోస్తాంధ్రాకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, గోదావరి జిల్లాల్లో విధ్వంసం సృష్టించడంతో లోతట్టు...
By అంజి Published on 9 Sept 2024 10:11 AM IST
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ.. ఆ జిల్లాలో స్కూళ్లు బంద్
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా వానలు కొనసాగుతాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
By అంజి Published on 8 Sept 2024 4:39 PM IST
తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 6:48 AM IST
హైదరాబాద్లో భారీ వర్షం
భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసినట్లుగా శుక్రవారం నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది.
By Medi Samrat Published on 6 Sept 2024 7:14 PM IST
మరో నాలుగు రోజులు వర్షాలు.. ఐఎండీ రెయిన్ అలర్ట్
హైదరాబాద్ నగరంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది
By Medi Samrat Published on 3 Sept 2024 2:26 PM IST
తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలే: వాతావరణశాఖ
తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలతో వరదలు పోటెత్తుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 3 Sept 2024 7:05 AM IST
ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు
విజయవాడ, గుంటూరులో వరదల నుంచి ప్రజలు తేరుకోడానికి ఇంకా ఇబ్బందులు పడుతుండగా మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది
By Medi Samrat Published on 2 Sept 2024 8:51 PM IST
బంగాళాఖాతంలో మరో తుఫాన్.. ఏపీకి తప్పని వర్షం ముప్పు
ఏపీకి వర్షాల ముప్పు తప్పిపోలేదు.
By Srikanth Gundamalla Published on 2 Sept 2024 8:15 AM IST