టాప్ స్టోరీస్ - Page 681

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభ సూచనలు

మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి

By జ్యోత్స్న  Published on 8 Aug 2025 6:38 AM IST


రెండు రోజుల్లో 25కు పైగా కుక్కలను కాల్చి చంపిన వ్య‌క్తి
రెండు రోజుల్లో 25కు పైగా కుక్కలను కాల్చి చంపిన వ్య‌క్తి

రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో ఆగస్టు 2- 3 తేదీల్లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టారు.

By Medi Samrat  Published on 7 Aug 2025 8:30 PM IST


భారత పర్యటనకు రానున్న పుతిన్
భారత పర్యటనకు రానున్న పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు.

By Medi Samrat  Published on 7 Aug 2025 7:30 PM IST


ఈసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
ఈసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ (EC) పై తీవ్ర విమర్శలు చేశారు.

By Medi Samrat  Published on 7 Aug 2025 6:30 PM IST


తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు...

By Medi Samrat  Published on 7 Aug 2025 5:30 PM IST


అల్లూరి సీతారామరాజు జిల్లాలో మ‌హిళా ఉద్యోగిని కిడ్నాప్ క‌ల‌క‌లం.?
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మ‌హిళా ఉద్యోగిని కిడ్నాప్ క‌ల‌క‌లం.?

మహిళా ఉద్యోగిని ఐదుగురు దుండగులు కిడ్నాప్ చేసిన ఘటన అల్లూరిసీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on 7 Aug 2025 4:35 PM IST


50 ఏళ్లకే పెన్షన్.. గుడ్‌న్యూస్ చెప్పిన‌ సీఎం చంద్రబాబు
50 ఏళ్లకే పెన్షన్.. గుడ్‌న్యూస్ చెప్పిన‌ సీఎం చంద్రబాబు

చేనేత కార్మికులకు 50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందించాలని నిర్ణయించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.

By Medi Samrat  Published on 7 Aug 2025 3:15 PM IST


Video : రేషన్‌ కార్డుల పంపిణీలో ర‌చ్చ‌.. కాంగ్రెస్‌ నేతపై నీళ్ల బాటిల్‌ విసిరిన ఎమ్మెల్యే
Video : రేషన్‌ కార్డుల పంపిణీలో ర‌చ్చ‌.. కాంగ్రెస్‌ నేతపై నీళ్ల బాటిల్‌ విసిరిన ఎమ్మెల్యే

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన సభలో అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.

By Medi Samrat  Published on 7 Aug 2025 2:30 PM IST


Telangana, Karimnagar District, Jammikunta, Two migrant workers killed
విషాదం..పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఇద్దరు వలస కార్మికులు మృతి

రైలు ఢీకొని వలస కూలీలు మృతి చెందిన విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది

By Knakam Karthik  Published on 7 Aug 2025 1:39 PM IST


Andrapradesh, Guntur District, Mangalagiri, Cm Chandrababu, Nara Lokesh
మంగళగిరిలో త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది: మంత్రి లోకేశ్

ఓడిన చోటే గెలవాలని ఆనాడే అనుకున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

By Knakam Karthik  Published on 7 Aug 2025 1:16 PM IST


Telangana, Lab Technician Posts, Provisional Merit List
Telangana: ల్యాబ్ టెక్నీషియన్ రిజల్ట్స్ విడుదల

ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు రిలీజ్ చేసింది.

By Knakam Karthik  Published on 7 Aug 2025 12:19 PM IST


Telangana, Congress Government, Bc Reservations, Ponnam Prabhakar, Bjp, Kishanreddy
ముస్లిం రిజర్వేషన్లయితే అసెంబ్లీలో ఆమోదం ఎందుకు తెలిపారు?..కిషన్‌రెడ్డికి పొన్నం ప్రశ్న

బీజేపీ పార్టీ శాసన సభలో మద్దతు తెలిపారు..అప్పుడు బిల్లును ఎందుకు అడ్డుకోలేదు. ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ముస్లింల పేరు మీద అడ్డుకునే ప్రయత్నం...

By Knakam Karthik  Published on 7 Aug 2025 11:54 AM IST


Share it