Telangana: ల్యాబ్ టెక్నీషియన్ రిజల్ట్స్ విడుదల

ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు రిలీజ్ చేసింది.

By Knakam Karthik
Published on : 7 Aug 2025 12:19 PM IST

Telangana, Lab Technician Posts, Provisional Merit List

Telangana: ల్యాబ్ టెక్నీషియన్ రిజల్ట్స్ విడుదల

తెలంగాణలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు రిలీజ్ చేసింది. త్వరలోనే ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ ఉంటుందని, ఆ తర్వాత సెలక్షన్ లిస్టు విడుదల చేయనున్నట్లు రిక్రూట్‌మెంట్ ప్రకటన విడుదల చేసింది. కాగా గత సంవత్సరం 1,284 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అవగా, నవంబర్‌లో పరీక్ష నిర్వహించారు. 23,323 మంది ఈ పరీక్ష రాశారు. మొత్తానికి సెప్టెంబర్‌లో హాస్పిటళ్లలోకి కొత్త ఉద్యోగులు చేరనున్నారు.

Next Story