టాప్ స్టోరీస్ - Page 22
Video: ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ
By అంజి Published on 15 Aug 2025 7:46 AM IST
దారుణం.. అమ్మాయితో మాట్లాడడని.. ముస్లిం యువకుడిని కొట్టి చంపారు
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఒక కేఫ్‌లో ఒక అమ్మాయితో మాట్లాడుతుండగా కనిపించిన 21 ఏళ్ల ముస్లిం వ్యక్తిని దుండగుల బృందం కొట్టి చంపింది.
By అంజి Published on 15 Aug 2025 7:21 AM IST
నేడు 79వ స్వాతంత్ర్య దినోత్సవం.. జాతినుద్దేశించి ప్రసగించనున్న ప్రధాని
భారతదేశం నేడు ( ఆగస్టు 15, 2025) 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది.
By అంజి Published on 15 Aug 2025 6:52 AM IST
జమ్మూకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు.. 45కు చేరిన మృతుల సంఖ్య.. 200 మందికిపైగా గల్లంతు
జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్‌లో గల చోసిటి గ్రామంలో గురువారం క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో ఆకస్మిక వరదలు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాయి.
By అంజి Published on 15 Aug 2025 6:44 AM IST
Andhrapradesh: ఇవాళ్టి నుంచే మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం
రాష్ట్రంలో నేటి నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలులోకి రానుంది.
By అంజి Published on 15 Aug 2025 6:29 AM IST
బిగ్ అలర్ట్: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు
పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న అల్పపీడనం రాబోయే 12 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా...
By అంజి Published on 15 Aug 2025 6:16 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి ఉద్యోగస్థులకు పదోన్నతులు
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల మిత్రుల నుంచి...
By జ్యోత్స్న Published on 15 Aug 2025 6:00 AM IST
కూతురిని గాలికొదిలేసి.. ప్రియురాలి పిల్లలను చదివిస్తున్నాడు : షమీ మాజీ భార్య సంచలన ఆరోపణలు
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై ఆయన మాజీ భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 14 Aug 2025 9:15 PM IST
కిష్త్వార్‌లో పెరిగిన మృతుల సంఖ్య.. ప్రధాని దిగ్బ్రాంతి
జమ్మూ కశ్మీర్ కిష్ట్‌వార్ జిల్లాలోని చషోటి గ్రామంలో కుండపోత వర్షం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య మరింత పెరిగింది.
By Medi Samrat Published on 14 Aug 2025 8:45 PM IST
రాఖీ కట్టించుకున్న కొన్ని గంటలకే.. అత్యాచారం చేశాడు
ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో 33 ఏళ్ల వ్యక్తి తన 14 ఏళ్ల కజిన్‌ను రాఖీ కట్టిన కొన్ని గంటలకే అత్యాచారం చేసి హత్య చేశాడు.
By Medi Samrat Published on 14 Aug 2025 8:26 PM IST
దేశంలో స్వదేశీ స్ఫూర్తి బలపడుతోంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
By Medi Samrat Published on 14 Aug 2025 7:56 PM IST
నాగార్జునసాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ లోకి నిరంతరం 1.7 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో అవుతుండటంతో, గురువారం నాడు 26 క్రెస్ట్ గేట్లను ఐదు అడుగుల ఎత్తుకు ఎత్తి...
By Medi Samrat Published on 14 Aug 2025 7:46 PM IST