తెలంగాణ - Page 86
తెలంగాణ రైతులను తీవ్రంగా వేధిస్తున్న యూరియా కొరత
పంటలకు, ముఖ్యంగా వరికి కీలకమైన ఎరువులైన యూరియా కొరత ఖరీఫ్ సీజన్‌లో లక్షలాది మంది రైతులకు సంక్షోభాన్ని సృష్టించింది.
By అంజి Published on 25 Aug 2025 7:15 AM IST
Hyderabad: రెండు దశాబ్దాల తర్వాత ఓయూలో రేపు సీఎం ప్రోగ్రామ్
తెలంగాణలో ఉద్యమాలకు పునాది రాయి అయిన ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 20 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ జరగనున్నాయి.
By Knakam Karthik Published on 24 Aug 2025 9:15 PM IST
2047 నాటికి తెలంగాణను అలా మారుస్తాం: సీఎం రేవంత్
హైదరాబాద్: లైఫ్ సైన్సెస్‌కు తెలంగాణ కేంద్రంగా ఉంది..అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 24 Aug 2025 8:09 PM IST
శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్..ఆ మండపాలకు ఫ్రీ కరెంట్
రాష్ట్రంలో వినాయక చవిత, దుర్గాదేవీ నవరాత్రుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 24 Aug 2025 6:49 PM IST
సీఎం సోదరుడి ఇల్లు కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా?: కేటీఆర్
పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
By Knakam Karthik Published on 24 Aug 2025 4:25 PM IST
Telangana: 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్.. చివరకు..
సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్‌స్టేషన్‌లో పని చేసే కానిస్టేబుల్ బానోతు కృష్ణంరాజు (40) నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తాడు.
By అంజి Published on 24 Aug 2025 7:45 AM IST
బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తాం: సీఎం రేవంత్
90 రోజుల గడువులోగా బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపే అంశంపై సుప్రీంకోర్టులో తన వాదనలను బలంగా వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇద్దరు...
By అంజి Published on 24 Aug 2025 7:10 AM IST
ప్రజాభవన్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష
ప్రజాభవన్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 23 Aug 2025 7:00 PM IST
వెనక్కి తగ్గేదే లేదు.. ‘మూసీ’ ప్రక్షాళన చేసి తీరుతాం : మంత్రి శ్రీధర్ బాబు
సాధారణంగానే ఏదైనా మంచి పని చేసేటప్పుడు కొందరూ కావాలనే అడ్డుపడుతుంటారు. మూసీ విషయంలోనూ ఇదే జరుగుతోంది.
By Medi Samrat Published on 23 Aug 2025 2:45 PM IST
Video: దుండగుల దాడిలో కాళ్లు కోల్పోయిన విద్యార్థికి.. అండగా నిలిచిన సీఎం రేవంత్
దుండగుల దాడిలో కాళ్లు కోల్పోయిన విద్యార్థికి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేయగా, హైదరాబాద్‌లోని నిమ్స్‌లో అతడికి...
By అంజి Published on 23 Aug 2025 12:30 PM IST
మహిళా పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
మహిళా పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హామీ ఇచ్చారు.
By అంజి Published on 23 Aug 2025 10:01 AM IST
సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత
భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు.
By అంజి Published on 23 Aug 2025 7:02 AM IST














