తెలంగాణ - Page 7
మెస్సీ రాకపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
అర్జెంటీనాకు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ త్వరలో హైదరాబాద్ నగరానికి రానున్నారు.
By Medi Samrat Published on 28 Nov 2025 5:38 PM IST
రైలు పట్టాలపై కవిత.. యాక్షన్ లోకి దిగిన పోలీసులు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రైల్ రోకో కార్యక్రమాన్ని చేపట్టారు.
By Medi Samrat Published on 28 Nov 2025 5:33 PM IST
సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేం: హైకోర్టు
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
By అంజి Published on 28 Nov 2025 12:00 PM IST
మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన
సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. 2026 జనవరి 1న సాయుధ పోరాటం ఆపేస్తామని మావోయిస్టు ప్రకటించింది.
By అంజి Published on 28 Nov 2025 10:10 AM IST
అభివృద్ధి ప్రతిబింబించేలా.. తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్
తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
By అంజి Published on 28 Nov 2025 6:20 AM IST
సిగాచీ పేలుళ్ల ఘటన దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం
సిగాచీ ఇండస్ట్రీస్‌లో పేలుళ్ల ఘటనపై పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
By అంజి Published on 27 Nov 2025 8:00 PM IST
మెడికల్ కాలేజీ లంచం కేసు.. తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
మెడికల్ కాలేజీల అనుమతులకు సంబంధించిన లంచం కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్,...
By అంజి Published on 27 Nov 2025 2:58 PM IST
Breaking: గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట
తెలంగాణలో 2019 గ్రూప్-2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది.
By Knakam Karthik Published on 27 Nov 2025 12:04 PM IST
తెలంగాణ పల్లెల్లో స్థానిక పోరు షురూ..నేటి నుంచే మొదటి విడత నామినేషన్లు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది.
By Knakam Karthik Published on 27 Nov 2025 10:30 AM IST
పచ్చని కోనసీమకు దిష్టి తగిలింది
‘కొబ్బరి లేనిదే భారతీయ సంస్కృతి లేదు. మన సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొబ్బరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
By Medi Samrat Published on 26 Nov 2025 9:20 PM IST
బెంగళూరు-హైదరాబాద్‌ను ఆ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధానికి సీఎం రిక్వెస్ట్
హైదరాబాద్‌లో సాఫ్రన్ ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్‌ను నెలకొల్పడం తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Knakam Karthik Published on 26 Nov 2025 4:21 PM IST
ఇంటర్ విద్యార్థులూ వివరాలు చెక్ చేసుకోండి..ఈ నెల 30వరకే లాస్ట్
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలలో చివరి నిమిషంలో ఎలాంటి దిద్దుబాట్లు చేసుకోవడానికి అనుమతి లేదని తెలంగాణ...
By Knakam Karthik Published on 26 Nov 2025 1:11 PM IST














