తెలంగాణ - Page 6
'నిజామాబాద్ పేరును ఇందూర్‌గా మారుస్తాం'.. బీజేపీ ఎంపీ
నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం, జనవరి 9న, జిల్లా పేరును త్వరలో 'ఇందూర్'గా మారుస్తామని అన్నారు.
By అంజి Published on 10 Jan 2026 8:44 AM IST
Telangana: రూ.50 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డ పౌర సరఫరాల అధికారి
: తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో ( ACB ) శుక్రవారం, జనవరి 9న వనపర్తిలో రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ (TSCSC) అధికారిని రూ. 50,000 లంచం...
By అంజి Published on 10 Jan 2026 6:50 AM IST
తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత: సీఎం రేవంత్
తెలంగాణలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారని, లక్షలాది మంది ఉద్యోగార్థులకు ఉపాధి కల్పించాలంటే...
By అంజి Published on 10 Jan 2026 6:39 AM IST
నిరుద్యోగుల పట్ల ‘బీఆర్ఎస్’ది కపట ప్రేమే..!
నిరుద్యోగుల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
By Medi Samrat Published on 9 Jan 2026 7:10 PM IST
సైబర్ బాధితులకు అండగా 'సీ-మిత్ర’.. ఇక ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ నమోదు..!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక విప్లవంతో పాటే సైబర్ నేరాలు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి.
By Medi Samrat Published on 9 Jan 2026 6:03 PM IST
సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం..ఏపీ సీఎంకు రేవంత్ విజ్ఞప్తి
నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు..అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 9 Jan 2026 4:21 PM IST
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట
తెలంగాణ రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
By Knakam Karthik Published on 9 Jan 2026 3:48 PM IST
రాహుల్‌గాంధీకి దమ్ముంటే అశోక్‌నగర్ రావాలి..కేటీఆర్ సవాల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై కేటీఆర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 9 Jan 2026 2:13 PM IST
Vehicle Registration: ఇకపై షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్
వాహన యజమానులు రిజిస్ట్రేషన్ కోసం ప్రాంతీయ రవాణా అథారిటీ (RTA) కార్యాలయాలను సందర్శించాలనే షరతును తెలంగాణ ప్రభుత్వం మినహాయించింది.
By అంజి Published on 9 Jan 2026 11:26 AM IST
'HT పత్తి విత్తనాలను కొనొద్దు'.. రైతులను అలర్ట్ చేసిన మంత్రి తుమ్మల
HT పత్తి విత్తనాల అమ్మకాలను రాష్ట్రంలో అరికట్టాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
By అంజి Published on 9 Jan 2026 10:45 AM IST
జయశంకర్ వర్సిటీలో పేపర్ లీక్..సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం
పరీక్షల నిర్వహణలో వైఫల్యం తెలంగాణ ప్రభుత్వ అసమర్థత, అవినీతికి నిదర్శనం..అని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.
By Knakam Karthik Published on 9 Jan 2026 10:11 AM IST
విద్యుత్ ఛార్జీలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శుభవార్త
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు నాయుడు గుడ్‌న్యూస్ చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో...
By అంజి Published on 9 Jan 2026 8:28 AM IST














