భూపాలపల్లి కోర్టులో ఏసీబీ రైడ్స్..రూ.5 వేల లంచం తీసుకుంటూ దొరికిన సిబ్బంది
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
By - Knakam KarthikPublished on : 20 Feb 2026 5:34 PM IST
Next Story
