You Searched For "ACB"
ఫార్ములా ఈ రేసు : గ్రీన్కో ఎండీ అనిల్ చలమలశెట్టికి ఏసీబీ సమన్లు
గ్రీన్కో మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ చలమలశెట్టికి తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) సమన్లు జారీ చేసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Jan 2025 4:25 PM IST
రాజకీయ వేధింపుల కోసమే కేసు.. ఈడీ విచారణకు ముందు కేటీఆర్ ట్వీట్
ఈ కార్ రేసు వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 16 Jan 2025 10:46 AM IST
ఆ నాలుగు ప్రశ్నలను.. నలభై సార్లు అడిగారు..!
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది.
By Medi Samrat Published on 9 Jan 2025 6:30 PM IST
ఏసీబీ విచారణకు లాయర్‌ను తీసుకెళ్లేందుకు కేటీఆర్‌కు హైకోర్టు అనుమతి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది.
By Medi Samrat Published on 8 Jan 2025 6:30 PM IST
ఫార్ములా ఈ రేస్ కేసు: మూడు కంపెనీల్లో ఏసీబీ సోదాలు
ఫార్ములా ఇ రేస్ కేసుతో సంబంధం ఉన్న మూడు కంపెనీల కార్యాలయాల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు చేపట్టింది.
By అంజి Published on 7 Jan 2025 1:06 PM IST
ఏసీబీకి చిక్కిన తొర్రూర్ సీఐ
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లోని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌ని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు అరెస్టు చేశారు.
By M.S.R Published on 6 Jan 2025 6:06 PM IST
కేటీఆర్‌కు ఏసీబీ సమన్లు
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జనవరి 6వ తేదీ ఉదయం 10 గంటలకు ఫార్ములా ఈ-రేస్ కేసులో...
By Medi Samrat Published on 3 Jan 2025 6:04 PM IST
సస్పెండ్ అయిన ఐఏఎస్ అధికారిపై ఏసీబీ కేసు నమోదు
నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సస్పెండ్ అయిన సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి ఎన్. సంజయ్‌పై ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)...
By అంజి Published on 25 Dec 2024 11:06 AM IST
హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
By Medi Samrat Published on 20 Dec 2024 1:45 PM IST
Hyderabad: ఫార్ములా -ఈ కార్ రేస్ కేసుపై విచారణ ప్రారంభించిన ఏసీబీ
ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది.
By అంజి Published on 20 Dec 2024 10:02 AM IST
సంచలనం.. కేటీఆర్‌పై కేసు నమోదు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది.
By Medi Samrat Published on 19 Dec 2024 5:00 PM IST
ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్ (AE)ని అవినీతి నిరోధక శాఖ (ACB) అరెస్టు చేసింది.
By Medi Samrat Published on 25 Nov 2024 7:45 PM IST