తెలంగాణ - Page 64
Telangana: ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలు
ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా ప్రకటించింది.
By అంజి Published on 19 April 2025 1:30 PM IST
'కాంగ్రెస్ ఇచ్చిన.. ఆ హామీ ఇప్పట్లో అమలు కాదు'.. ఎమ్మెల్యే కూనంనేని
ఎలక్షన్ టైమ్‌లో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీపై కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 19 April 2025 8:45 AM IST
నిరుద్యోగులకు శుభవార్త.. 10,945 జీపీవో పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్
గ్రామ పాలన అధికారి పోస్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. 10,945 జీపీవో పోస్టులకు డైరెక్ట్...
By అంజి Published on 19 April 2025 7:54 AM IST
విద్యుత్ రంగంలో ఆవిష్కరణల కోసం.. జపాన్ కంపెనీతో తెలంగాణ సర్కార్ డీల్
తొషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చాయి.
By అంజి Published on 19 April 2025 7:29 AM IST
బంగ్లాదేశ్ తిరుగుబాటుకు, తెలంగాణకు ఏం సంబంధం..? : కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
తెలంగాణలో ప్రజల తిరుగుబాటుతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయిందని ఎంపీ మల్లు రవి అన్నారు.
By Medi Samrat Published on 18 April 2025 3:24 PM IST
గ్రూప్-1 రద్దు చేసి తిరిగి నిర్వహించాలి...సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు.
By Knakam Karthik Published on 18 April 2025 1:56 PM IST
ఉస్మానియా ఆస్పత్రి వైద్యులపై సీఎం రేవంత్ ప్రశంసలు
హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ వైద్యులను ప్రశంసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 18 April 2025 11:39 AM IST
బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి, మోడీకి కేటీఆర్ విజ్ఙప్తి
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు.
By Knakam Karthik Published on 18 April 2025 10:52 AM IST
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..అక్కడ 450 ఎకరాల్లో ఐటీ హబ్ ఏర్పాటు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 18 April 2025 7:05 AM IST
బీజేపీ కక్షాపూరిత రాజకీయాలు సరి కాదు : మంత్రి శ్రీధర్ బాబు
తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కక్షాపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ...
By Medi Samrat Published on 17 April 2025 4:00 PM IST
ఎన్నికలు రాగానే దర్యాప్తు సంస్థలను వాడడం వాళ్లకు అలవాటైంది: టీపీసీసీ చీఫ్
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై అక్రమ కేసులు నమోదు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 17 April 2025 12:52 PM IST
రీ ట్వీట్ చేస్తే కేసులా? పోలీసులు రేవంత్‌కు సైన్యంలా పనిచేస్తున్నారు: కేటీఆర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ప్రధాని మోడీకి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
By Knakam Karthik Published on 17 April 2025 12:00 PM IST