తెలంగాణ - Page 65
జనంలోకి రావడానికి మా మంత్రులు సిద్ధం.. కేటీఆర్ నువ్వు సిద్ధమా? : జగ్గారెడ్డి
సోనియా గాంధీ.. రాహూల్ గాంధీ.. ఖర్గేల నాయకత్వంలో సిఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిలది బెస్ట్ బడ్జెట్ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి...
By Medi Samrat Published on 25 July 2024 3:00 PM GMT
తెలంగాణ అసెంబ్లీ వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు
By Medi Samrat Published on 25 July 2024 10:51 AM GMT
ఒత్తిఒత్తి పలకడం తప్ప బడ్జెట్లో కొత్త ఏం లేదు : కేసీఆర్
బడ్జెట్లో కొత్తేమీ లేదని.. ఏ సంక్షేమ పథకం ఇందులో లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
By Medi Samrat Published on 25 July 2024 9:48 AM GMT
హెచ్చరిక.. వరద వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త..!
తెలంగాణలోని భద్రాద్రి జిల్లా దుమ్మగూడెం వద్ద గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతూ ఉంది.
By Medi Samrat Published on 25 July 2024 9:15 AM GMT
ప్రధాని కుర్చీ కాపాడుకునేందుకే బడ్జెట్లో ఆ రాష్ట్రాలకు కేటాయింపులు
తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని బీజేపీ ఎంపీలు వమ్ము చేశారని భువనగిరి లోక్ సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 25 July 2024 9:07 AM GMT
Telangana Budget: వ్యవసాయానికి భారీ కేటాయింపులు
తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ. 72,659 కోట్లు కేటాయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
By అంజి Published on 25 July 2024 7:40 AM GMT
రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
By అంజి Published on 25 July 2024 7:09 AM GMT
Telangana: నేడు అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్!
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
By అంజి Published on 25 July 2024 2:22 AM GMT
Telangana: నేడే కాంగ్రెస్ తొలి పద్దు.. ఈ శాఖలకే అధిక కేటాయింపులు!
ఆర్థిక సంవత్సరం 2024 - 25కి గాను రాష్ట్ర ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
By అంజి Published on 25 July 2024 1:05 AM GMT
అలా చర్చ పెట్టి తీర్మానాలు చేయడం బ్లాక్ మెయిల్ చేయడమే : కిషన్ రెడ్డి
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశ భవిష్యత్తుకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలను పొందుపరచడం జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు
By Medi Samrat Published on 24 July 2024 4:15 PM GMT
27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ దేశ అభివృద్ధికి బాటలు వేశారని.. వారి స్ఫూర్తితో ఇందిరాగాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారని శాసనసభలో ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 24 July 2024 2:15 PM GMT
గుండుసున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా.? : బీఆర్ఎస్పై సీఎం కామెంట్స్
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీల దోస్తీపై మాట్లాడారు.
By Medi Samrat Published on 24 July 2024 9:54 AM GMT