తెలంగాణ - Page 66
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణిపై ట్రోల్స్.. విజయశాంతి వార్నింగ్
అన్నా లెజినోవాను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్రంగా స్పందించారు.
By Knakam Karthik Published on 16 April 2025 11:12 AM IST
ఈడీ ఛార్జ్‌షీట్‌లో అగ్రనేతల పేర్లు.. రేపు ధర్నాకు టీపీసీసీ చీఫ్ పిలుపు
సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్‌షీటలో చేర్చడానికి నిరసిస్తూ రేపు టీపీసీసీ ధర్నాకు పిలుపునిచ్చింది.
By Knakam Karthik Published on 16 April 2025 10:40 AM IST
Telangana: పంచాయతీ ఉద్యోగులకు శుభవార్త
సీఎం రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పని చేసే చిరు ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పింది.
By అంజి Published on 16 April 2025 6:35 AM IST
హైదరాబాద్‌లో ఏసీబీ సోదాలు..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి
హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
By Knakam Karthik Published on 15 April 2025 4:44 PM IST
నోవోటెల్ హోటల్‌లో సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం
శంషాబాద్ నోవోటెల్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి పెను ప్రమాదం తప్పింది.
By Knakam Karthik Published on 15 April 2025 3:49 PM IST
కేసీఆర్ మంచోడు కావొచ్చు, నేను కొంచెం రౌడీ టైప్..ఎవర్నీ వదలను: కవిత
బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 15 April 2025 3:41 PM IST
మన పథకాలతో మోడీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు..అందుకే రంగంలోకి దిగారు: సీఎం రేవంత్
ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతే ప్రయోజనం ఉండదని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 15 April 2025 3:11 PM IST
మేమెందుకు కూల్చుతాం, ఐదేళ్లు అధికారంలో ఉండాలి: కిషన్ రెడ్డి
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 15 April 2025 2:40 PM IST
గుడ్‌న్యూస్..ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసింది.
By Knakam Karthik Published on 15 April 2025 2:13 PM IST
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. వడదెబ్బ బాధితులకు రూ.4 లక్షల పరిహారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర ఎండల వల్ల వచ్చ వడగాల్పులను 'రాష్ట్ర నిర్దిష్ట విపత్తు'గా ప్రకటించాలని ప్రభుత్వం...
By అంజి Published on 15 April 2025 1:14 PM IST
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్ఎస్ తహతహలాడుతుంది: మంత్రి పొంగులేటి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్ఎస్ తహతహలాడుతుంది..అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 15 April 2025 12:39 PM IST
బీటెక్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అఘోరీ.. వీడియో వైరల్
లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ఓ యువతిని వివాహం చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
By Knakam Karthik Published on 15 April 2025 11:55 AM IST