తెలంగాణ - Page 255

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Skyroot company, private rocket manufacturing unit, Telangana
తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ యూనిట్‌

ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి స్కైరూట్‌ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

By అంజి  Published on 22 Jan 2025 9:15 AM IST


Police, MP Etala Rajender, real estate broker, Medchal, Telangana
రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్‌ను కొట్టిన ఎంపీ ఈటలపై కేసు నమోదు

నారపల్లికి చెందిన గ్యారా ఉపేందర్ ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు.

By అంజి  Published on 22 Jan 2025 7:25 AM IST


నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఆందోళన వ‌ద్దు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఆందోళన వ‌ద్దు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

ఉత్తరాఖండ్‌లో పర్యటనలో ఉన్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత పద్మారావు గౌడ్ మంగళవారం గుండెపోటుకు గురయ్యారు.

By Medi Samrat  Published on 21 Jan 2025 9:13 PM IST


తెలంగాణ ఉమెన్స్‌ కమిషన్‌కు వేణు స్వామి బహిరంగ క్షమాపణలు
తెలంగాణ ఉమెన్స్‌ కమిషన్‌కు వేణు స్వామి బహిరంగ క్షమాపణలు

తెలంగాణ మ‌హిళా కమిషన్‌కు జోతిష్యుడు వేణు స్వామి బహిరంగంగా క్షమాపణ చెప్పారు.

By Medi Samrat  Published on 21 Jan 2025 6:33 PM IST


Hyderabad, malkajgiri, bjp mp eatala rajendar
రియల్ ఎస్టేట్ ఏజెంట్‌పై చేయి చేసుకున్న బీజేపీ ఎంపీ.. పేదల భూమి కబ్జా చేశారని ఫైర్

మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ ఏజేంట్‌పై చేయి చేసుకున్నారు.

By Knakam Karthik  Published on 21 Jan 2025 1:46 PM IST


telangana news, minister ponnam prabhaker, congress, brs
జనవరి 26 నుంచి 4 పథకాలు అమలు.. తెలంగాణ మంత్రి కీలక ప్రకటన

జనవరి 26 నుంచి తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్న నాలుగు సంక్షేమ పథకాల గురించి ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...

By Knakam Karthik  Published on 21 Jan 2025 10:44 AM IST


Indiramma Atmiya Bharosa scheme, Telangana, Minister Seethakka
మహిళ ఖాతాల్లోకి డబ్బులు.. బిగ్‌ అప్‌డేట్‌

ఈ నెల 26 నుంచి 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది.

By అంజి  Published on 21 Jan 2025 8:42 AM IST


Minister Damodar Rajanarsimha, Aarogyasri Services, Telangana
యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు.. మంత్రి రాజనర్సింహా హామీ

నెట్‌ వర్క్‌ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయడంతో మంత్రి రాజనర్సింహా ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చలు జరిపారు.

By అంజి  Published on 21 Jan 2025 7:40 AM IST


Telangana, Hamalis Union, Wage Increase, Hyderabad
Telangana: కార్మికుల వేతనాలు పెంచిన ప్రభుత్వం.. స్వాగతించిన హమాలీల సంఘం

కార్మికుల కూలీ రేట్ల పెంపునకు అంగీకరించిన ప్రభుత్వానికి పౌరసరఫరాల హమాలీల సంఘం కృతజ్ఞతలు తెలిపింది.

By అంజి  Published on 21 Jan 2025 7:29 AM IST


Invest in Telangana, Minister Sridhar Babu, industrialists, Davos
Davos: 'తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి'.. పారిశ్రామిక వేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో భాగంగా దావోస్‌లో ఏర్పాటు చేసిన ‘గ్రాండ్ ఇండియన్ పెవీలియన్‌’ను కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి...

By అంజి  Published on 21 Jan 2025 7:03 AM IST


Telangana government, welfare schemes, Telangana, People
Telangana: అలర్ట్‌.. నేటి నుంచి దరఖాస్తులకు మరో ఛాన్స్‌

రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు నేటి నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించనుంది.

By అంజి  Published on 21 Jan 2025 6:39 AM IST


Telangana, ktr, brs, congress, Nalgonda, tg high court
Nalgonda: కేటీఆర్ రైతు మహా ధర్నా.. పర్మిషన్‌ నిరాకరించిన పోలీసులు

నల్గొండ జిల్లాలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్న రైతు మహా ధర్నాకు...

By Knakam Karthik  Published on 20 Jan 2025 7:34 PM IST


Share it