తెలంగాణ - Page 20
'34 వైద్య కళాశాలల్లో పూర్తి వసతులు'.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పని చేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని...
By అంజి Published on 17 Jun 2025 6:59 AM IST
ఎల్లో అలర్ట్.. నేడు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నేడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. పలు చోట్ల మోస్తరు వర్షాలు కురువనున్నాయి.
By అంజి Published on 17 Jun 2025 6:35 AM IST
రైతుల ఖాతాల్లో జమ అవుతోన్న 'రైతు భరోసా' డబ్బులు.. ఓ సారి చెక్ చేసుకోండి
తొలకరి ప్రారంభమై వ్యవసాయ పనులు ముమ్మరమైన తరుణంలో రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు.
By అంజి Published on 17 Jun 2025 6:24 AM IST
ఆ కేసు లొట్టపీసే, 14 కాదు 1400 పెట్టుకోండి..కేటీఆర్ హాట్ కామెంట్స్
ఫార్ములా ఈ-కార్ రేస్ ముమ్మాటికీ లొట్టపీసు కేసే అని..రేవంత్ కూడా లొట్టపీసు ముఖ్యమంత్రే..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 16 Jun 2025 9:15 PM IST
పదేళ్ల పాలనలో నెత్తిమీద అప్పు, చేతిలో చిప్ప పెట్టారు: సీఎం రేవంత్
రైతుల ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 16 Jun 2025 8:31 PM IST
ఆ కేసులో ముగిసిన కేటీఆర్ విచారణ..సెల్‌ఫోన్ సీజ్‌కు ఏసీబీ ప్రయత్నం
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది
By Knakam Karthik Published on 16 Jun 2025 6:53 PM IST
గుడ్‌న్యూస్..అకౌంట్లలోకి రైతు భరోసా డబ్బులు
రాష్ట్రంలో రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 16 Jun 2025 6:21 PM IST
ఆ కేసులో బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు తెలంగాణ హైకోర్టులో రిలీఫ్ దక్కింది.
By Knakam Karthik Published on 16 Jun 2025 5:45 PM IST
పార్టీ లోపాలను సవరించుకుంటాం, ఎవరైనా దాడికి వస్తే ఎదుర్కొంటాం: కవిత
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై, చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నాం..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
By Knakam Karthik Published on 16 Jun 2025 5:08 PM IST
సెన్సిటివ్ అంశాలు అలా ఎలా మాట్లాడతారు? ఓ మంత్రిపై టీపీసీసీ చీఫ్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు.
By Knakam Karthik Published on 16 Jun 2025 4:11 PM IST
విద్యార్థులకు అలర్ట్: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ సోమవారం రిలీజ్ అయ్యాయి
By Knakam Karthik Published on 16 Jun 2025 3:20 PM IST
100 సార్లు విచారణకు పిలిచినా వస్తా: కేటీఆర్
ఫార్ములా - ఈ రేసును హైదరాబాద్‌లో నిర్వహించి నగర ప్రతిష్ఠను పెంచామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు ఆయన మీడియాతో...
By అంజి Published on 16 Jun 2025 11:22 AM IST