తెలంగాణ - Page 136

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Local body elections, Telangana, 42 percent reservation, BCs
తెలంగాణలో మోగనున్న ఎన్నికల నగారా.. 42 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ

రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. జిల్లా స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది.

By అంజి  Published on 25 July 2025 9:39 AM IST


Non bailable warrant, Union minister Bandi Sanjay, Telangana, Huzurabad
కేంద్రమంత్రి బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

హైదరాబాద్‌లోని ఎక్సైజ్ కేసుల ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ (Spl JFCM) కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌పై నాన్-బెయిలబుల్...

By అంజి  Published on 25 July 2025 8:10 AM IST


CM Revanth, officials, heavy rains, Telangana
తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులను అలర్ట్‌ చేసిన సీఎం రేవంత్‌

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

By అంజి  Published on 25 July 2025 6:41 AM IST


ఓయూ జర్నలిజం విభాగంలో AI నైపుణ్యాలకు సంబంధించి సుధాకర్ ఉడుముల వర్క్‌షాప్
ఓయూ జర్నలిజం విభాగంలో AI నైపుణ్యాలకు సంబంధించి సుధాకర్ ఉడుముల వర్క్‌షాప్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీడియా వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తూ ఉంది. కృత్రిమ మేధస్సు కారణంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి.

By Medi Samrat  Published on 24 July 2025 8:45 PM IST


మా ఇంట్లో ఎలాంటి సోదాలు జరగలేదు : మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు
మా ఇంట్లో ఎలాంటి సోదాలు జరగలేదు : మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు

మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారంటూ కథనాలు వచ్చాయి.

By Medi Samrat  Published on 24 July 2025 4:18 PM IST


Telangana News, Aicc President Kharge, CM Revanthreddy, Socio-economic survey
తెలంగాణలో నిర్వహించిన సామాజిక-ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ ఉద్యమాన్ని ప్రారంభించింది....అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

By Knakam Karthik  Published on 24 July 2025 1:12 PM IST


Telangana,  Minister Seethakka, Former Cm Kcr, Congress, Brs, Nampally Court
కేసీఆర్ పెట్టిన తప్పుడు కేసుల కారణంగానే మాకు ఈ పరిస్థితి: మంత్రి సీతక్క

కేసీఆర్ పెట్టించిన తప్పుడు కేసుల కారణంగానే కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు.

By Knakam Karthik  Published on 24 July 2025 11:58 AM IST


Cinema News, Hyderabad, Actor Rajeev Kanakala, Rachakonda police, Land Sale Dispute
భూమి వివాదంలో సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు

భూమి అమ్మకం వివాదంలో సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసు జారీ చేశారు.

By Knakam Karthik  Published on 24 July 2025 10:40 AM IST


Telangana, Brs, Ktr, Kavitha,
అన్నయ్యా, హ్యాపీ బర్త్ డే...కేటీఆర్‌కు కవిత విషెస్

కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరి కల్వకుంట్ల కవిత విషెస్ తెలిపారు.

By Knakam Karthik  Published on 24 July 2025 10:18 AM IST


Telangana, Heavy Rains, Mulugu District, bogatha Water Falls, Tourists
రాష్ట్రంలో వాటర్ ఫాల్స్ సందర్శనకు నో పర్మిషన్..అలా వెళ్తే కేసు

వరదల కారణంగా రాష్ట్రంలోని వాటర్ ఫాల్స్ సందర్శనకు అనుమతి లేదని అటవీశాఖ ప్రకటన విడుదల చేసింది.

By Knakam Karthik  Published on 24 July 2025 8:35 AM IST


Telangana, Cm Revanthreddy, Minister Komatireddy Venkatreddy, Roads
తెలంగాణలో రోడ్లకు మహర్దశ..రూ.6478.33 కోట్లతో టెండర్లు

తెలంగాణలో రోడ్లకు మహర్దశ రానుంది.

By Knakam Karthik  Published on 24 July 2025 7:36 AM IST


జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి.. సంతోషమే కానీ..
జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి.. సంతోషమే కానీ..

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు ఓట్లు వేసి మోసపోయిండ్రని.. ఆ విష‌యం ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

By Medi Samrat  Published on 23 July 2025 8:09 PM IST


Share it