తెలంగాణ - Page 137

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Hyderabad News, Congress Government, Hyderabad Metro Rail Phase Two B
గుడ్‌న్యూస్..మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ (B) ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతి

హైదరాబాద్​ మెట్రో రైలు 2-బీ నిర్మాణానికి పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

By Knakam Karthik  Published on 17 Jun 2025 11:33 AM IST


Telangana government, LRS ,Layout Regularization Scheme
ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు మరోసారి పొడిగింపు

రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) గడువును మరోసారి పొడిగించింది. ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

By అంజి  Published on 17 Jun 2025 7:49 AM IST


CM Revanth Reddy, officials, facilities, medical colleges, Telangana
'34 వైద్య కళాశాలల్లో పూర్తి వసతులు'.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

రాష్ట్రంలోని 34 వైద్య కళాశాల‌లు పూర్తి స్థాయి వ‌స‌తుల‌తో ప‌ని చేయాల‌ని, ఇందుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను వెంట‌నే త‌యారు చేయాల‌ని...

By అంజి  Published on 17 Jun 2025 6:59 AM IST


Meteorological Center, heavy rain, Telugu states, APSDMA
ఎల్లో అలర్ట్‌.. నేడు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నేడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. పలు చోట్ల మోస్తరు వర్షాలు కురువనున్నాయి.

By అంజి  Published on 17 Jun 2025 6:35 AM IST


CM Revanth Reddy, RythuBharosa, Telangana
రైతుల ఖాతాల్లో జమ అవుతోన్న 'రైతు భరోసా' డబ్బులు.. ఓ సారి చెక్‌ చేసుకోండి

తొలకరి ప్రారంభమై వ్యవసాయ పనులు ముమ్మరమైన తరుణంలో రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభవార్త చెప్పారు.

By అంజి  Published on 17 Jun 2025 6:24 AM IST


Telangana, Ktr, Formula E-car Race Case, Brs, Congress Government, CM Revanthreddy
ఆ కేసు లొట్టపీసే, 14 కాదు 1400 పెట్టుకోండి..కేటీఆర్ హాట్ కామెంట్స్

ఫార్ములా ఈ-కార్ రేస్ ముమ్మాటికీ లొట్టపీసు కేసే అని..రేవంత్ కూడా లొట్టపీసు ముఖ్యమంత్రే..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాట్ కామెంట్స్ చేశారు.

By Knakam Karthik  Published on 16 Jun 2025 9:15 PM IST


Telangana, Cm Revanthreddy, Congress Government, Brs
పదేళ్ల పాలనలో నెత్తిమీద అప్పు, చేతిలో చిప్ప పెట్టారు: సీఎం రేవంత్

రైతుల ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik  Published on 16 Jun 2025 8:31 PM IST


Telangana, Ktr, Formula E-car Race Case, Brs, Congress Government
ఆ కేసులో ముగిసిన కేటీఆర్ విచారణ..సెల్‌ఫోన్ సీజ్‌కు ఏసీబీ ప్రయత్నం

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఏసీబీ విచారణ ముగిసింది

By Knakam Karthik  Published on 16 Jun 2025 6:53 PM IST


Telangana, Congress Government, Farmers, Raithu Bharosa
గుడ్‌న్యూస్..అకౌంట్లలోకి రైతు భరోసా డబ్బులు

రాష్ట్రంలో రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

By Knakam Karthik  Published on 16 Jun 2025 6:21 PM IST


Telangana, Bandi Sanjay, TG High Coourt, Case Dismissal
ఆ కేసులో బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు తెలంగాణ హైకోర్టులో రిలీఫ్ దక్కింది.

By Knakam Karthik  Published on 16 Jun 2025 5:45 PM IST


Telangana, Brs Mlc Kavitha, Congress Government, Kcr, Ktr, Harishrao, Cm Revanth
పార్టీ లోపాలను సవరించుకుంటాం, ఎవరైనా దాడికి వస్తే ఎదుర్కొంటాం: కవిత

తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై, చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నాం..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

By Knakam Karthik  Published on 16 Jun 2025 5:08 PM IST


Telangana, TPCC President Mahesh Kumar Goud, Minister Ponguleti Srinivas Reddy, Telangana Congress
సెన్సిటివ్ అంశాలు అలా ఎలా మాట్లాడతారు? ఓ మంత్రిపై టీపీసీసీ చీఫ్‌ ఫైర్

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు.

By Knakam Karthik  Published on 16 Jun 2025 4:11 PM IST


Share it